Home » Crop Cultivation
Mirchi Crop : మిరపలో హైబ్రిడ్లకు దీటుగా సూటిరకాలు - అధిక దిగుబడులిస్తున్న లాంఫాం రకాలు
అంతే కాకుండా పంట సున్నిత దశలో మొక్క వేరు వ్యవస్థకు నీరందేటట్లు చూసుకోవాలి. అయితే అధిక దిగుబడులకై అధికంగా నీరు అందించాల్సిన అవసరం లేదు.
Drip Irrigation : ఇందుకు రైతుల ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం సూక్ష్మ నీటి పారుదల విధానం. బిందు, తుంపర్ల సేద్య విధానం తీరు తెన్నులు, దీనివల్ల ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Chilli Crop Cultivation : వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మెట్టసాగులో మిరపను మించిన పంట మరొకటి లేదనేది అనాదిగా రైతుల్లో వున్న నానుడి. క్షేత్రస్థాయిలో ఇది వాస్తవం కూడా. మిరప సాగులో గత సంవత్సరం రైతులు మంచి ఫలితాలు సాధించారు.
పూత వచ్చిన తరువాత పూత విచ్చుకోక ముందే ఒకసారి ప్లానోఫిక్స్ను 3 మిలీ. 15 లీ. నీటికి కలిపి పిచికారి చేస్తే పూత అనేది ఎక్కువ శాతం పిందె కట్టడానికి ఉవయోగపడుతుంది. అలాగే పిందె బఠాణి సైజు నుండి గోళీ సైజులో ఉన్నప్పుడు ఎక్కువగా పిందెరాలడం జరుగుతుంది.
ఆరోగ్యపరంగా కుసుమ నూనె వాడకం ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. హృద్రోగులు, చిన్నారులు, ఎముకల వ్యాధిగ్రస్తులకు ఈ నూనె స్వస్థత చేకూరుస్తుంది. ఈ పంటసాగుకు సెప్టెంబరు మొదటి పక్షం నుంచి అక్టోబరు వరకు అనుకూలమైన సమయం.
తెగులు ఆశించిన మొక్క మొదళ్ళలోని శాఖలు, ఊడలు ఎండిపోతాయి. ఆశించిన మొక్కలను పీకినపుడు నేలపై ఉన్న పైభాగాలు మాత్రమే ఊడివస్తాయి. వేర్లు మరియు కాయలు నేలలోనే ఉండిపోతాయి.
ముఖ్యంగా రసం పీల్చే పురుగులు అనగా తామర పురుగు, పచ్చదోమ,పేనుబంక , అకు తినే పాగాకు లద్దెపురుగు, ఆకుమడత పురుగు, ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, కాండం కుళ్ళు తెగుళ్ళు ఆశించి పంటకు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి.