Home » CRPF
హైదరాబాద్ : అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. మౌలాలీ ఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆర్మీ సెలక్షన్స్ కోసం వచ్చిన యువకుడు అనంతలోకాలకు వెళ్లిపోయాడు. అధికారలు సరిగ్గా ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఇది