Home » current shock
మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం మా ప్రభుత్వ విధానం కాదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.
అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాఫ్తు చేపట్టారు.
తాజాగా జరిగిన ఓ ఘటన అందరికీ వెన్నులో వణుకు పుట్టించింది. విద్యుత్ వైర్లు ఎంతో ఎత్తులో ఉన్నా.. ఆ వ్యక్తి ప్రాణం తీశాయి.
8నెలల సానిధ్య ఆడుకుంటూ వెళ్లి స్విచ్ బోర్డుకు పెట్టిన ఫోన్ ఛార్జర్ పిన్ ను నోట్లో పెట్టుకుంది. Mobile Charger
అకాల వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు కరెంటు తీగలు, భారీ వృక్షాలు తెగిపడుతున్నాయి. పార్వతీపురం జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం అయ్యి కరెంట్ షాక్ తో 4 ఏనుగులు చనిపోయిన సంఘటన చోటు చేసుకుంది.
విజయనగరం జిల్లాలో వెంకటాపురం ఎస్సీ బాలుర కాలేజీ హాస్టల్లో విద్యార్థి విద్యుత్ షాక్ కు గురయ్యాడు. మెట్ల పక్కన ఉన్న విద్యుత్ వైర్లు తాకడంతో విద్యార్థికి షాక్ కొట్టింది.
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాకుతో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు.
నల్గోండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో విషాదం చోటు చేసుకుంది. రామాలయానికి చెందిన రథాన్ని రథశాలకు తరలించే క్రమంలో కరెంట్ వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు అక్కడి కక్కడే మరణించగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
కరెంట్ షాక్తో 11మంది మృతి
పండగ పూట బీహార్ లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో ముగ్గురు ట్రైనీ జవాన్లు మృతి చెందారు.