Home » Cyber criminals
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. డేటింగ్ పేరుతో అమాయకులకు వల వేస్తూ డబ్బులు కొల్లగొడుతున్నారు. వారి ఉచ్చులో పడిన ఓ డాక్టర్ ఏకంగా కోటిన్నర రూపాయలు పొగొట్టుకోవడం షాక్ కి గురి చేస్తోంది.
పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖులకు డీజీపీ పేరుతో మెసేజ్ లు పంపుతున్నారు. దీంతో డీజీపీ మహేందర్ రెడ్డి దర్యాప్తుకు ఆదేశించారు.
Netflix Ban : ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫిక్స్ వినియోగదారులకు అలర్ట్. నెట్ ఫ్లిక్స్ అకౌంట్ ఉపయోగించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి తప్పులు చేయరాదు..
ఫేస్ బుక్ లో ఉన్న ఓ ప్రకటన చూసి లోన్ కోసం ఫోన్ చేయడంతో 4 లక్షలు ఇస్తామని రాజేశ్వరిని సైబర్ మోసగాడు నమ్మించాడు. ఫొటో, ఆధార్ కార్డు పంపడంతో పాటు జీఎస్టీ కింద 40,000 చెల్లించాలని సైబర్ నేరగాడు సూచించాడు.
వస్తువు కొనాలంటూ ఆమెతో కంత్రీగాళ్లు చాట్ చేసి.. కాల్ చేశారు. ఓ క్యూ ఆర్ కోడ్ను పంపారు.. దాన్ని స్కాన్ చేయాలని సూచించడంతో.. ఆమె దాన్ని స్కాన్ చేసింది.
Call Girl Scam : మీ ఫోన్లకు ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయా? కాల్ చేస్తే అమ్మాయి అందమైన వాయిస్ వినిపిస్తుందా? వలపు బాణాలను విసురుతూ మత్తెక్కించే మాటలతో కవ్విస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త..
సైబర్ నేరగాళ్ల కన్ను వాట్సాప్ పై పడింది. వాట్సాప్ లో బగ్స్, ఇతర సమస్యలను తీర్చడానికి కంపెనీ తీసుకొచ్చిన వాట్సాప్ సపోర్ట్ ను..(WhatsApp Support)
సైబర్ క్రిమినల్స్ కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు.
మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ అటాక్ జరిగింది. సైబర్ క్రిమినల్స్ కోట్ల రూపాయలు కొట్టేశారు. బ్యాంక్ సర్వర్ ను హ్యాక్ చేసిన కేటుగాళ్లు..
ఎస్బీఐ యోనో పేరుతో మేసేజ్ పంపి మీ ఎస్బీఐ యోనో ఖాతా బ్లాక్ అయ్యింది. వెంటనే, మీ పాన్ కార్డు అప్ డేట్ చేయడానికి మీ ఎస్బీఐ యోనో ఖాతా/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ నమోదు చేయాలని