Home » Cyclone Biparjoy
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫానుల్లో ఎక్కువ కాలం కొనసాగిన తుఫాన్‌గా బిపర్జోయ్ నిలిచింది. 1965 నుంచి గుజరాత్‌ను తాకిన తీఫాన్ల్లో బిపార్జోయ్ మూడోది.
బిపర్జోయ్ తుపాన్ తీవ్రత నేపథ్యంలో భారత వాతావరణశాఖ 8 రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.గుజరాత్‌లోని కచ్‌లోని ఓఖా ఓడరేవు సమీపంలో శక్తివంతమైన తుపాన్ తీరం దాటనున్న దృష్ట్యా గుజరాత్ అధికారులు మంగళవారం సముద్ర తీర ప్రాంతాల నుంచి 30 వేల మందిని తాత్క�
బిపర్ జోయ్ తుపాన్ తీవ్రత నేపథ్యంలో ఇండియన్ కోస్ట్ గార్డ్స్ రంగంలోకి దిగి సహాయ, పునరావాస చర్యలు చేపట్టిందితుపాన్ దృష్ట్యా గుజరాత్‌లోని ఓఖాకు పశ్చిమాన 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాక్-అప్ ఆయిల్ రిగ్ నుంచి 50 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్�
బిపర్జోయ్ తుపాన్ ప్రభావంతో ముందు జాగ్రత్తగా గుజరాత్ రాష్ట్రంలో 95 రైళ్లను రద్దు చేశారు. జూన్ 15వతేదీన గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలపై బిపర్జోయ్ తుపాన్ ల్యాండ్ అవుతుందని భారతవాతావరణశాఖ ప్రకటించడంతో గుజరాత్ రాష్ట్రంలో 95 రైళ్లను రద్�
Cyclone Biparjoy : బిపర్ జోయ్ వల్ల మరో 4 వారాల పాటు పొడి వాతావరణమే కొనసాగవచ్చని చెబుతున్నారు.
పశ్చిమ రైల్వే గుజరాత్ తీర ప్రాంతంలో 56 రైళ్లను రద్దు చేసింది. స్కూల్స్ మూతపడ్డాయి.
మహోగ్రరూపం దాల్చిన బిపర్జోయ్ తుపాన్ గుజరాత్లో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ సోమవారం వెల్లడించింది. తీవ్రమైన ఈ తుపాన్ గుజరాత్‌లోని కచ్‌లో తీరం దాటే అవకాశం ఉంది.....
బిపర్ జోయ్ తుపాన్ మరికొద్ది గంటల్లో తీవ్రతరం కానుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 12 గంటల్లో ఈ తుపాన్ మరింత తీవ్రతరం కానుందని, మరో మూడు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ తెలిపింది....
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) గురువారం వెల్లడించింది. ఈ తుపాన్ ప్రభావం వల్ల కేరళలో రేపు రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూలమైన పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణశాఖ తెలిపింది...