Home » Cyclone fani
బంగాళాఖాతం మీదుగా దూసుకొస్తున్న ఫొని తుఫాన్ తీరానికి సమీపిస్తోంది. గంటగంటకూ తీవ్రత పెంచుకుంటూ సూపర్ సైక్లోన్‌గా మారిన ఫొని… మరి కొన్ని గంటల్లోనీ ఒడిషా పూరీ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తుఫాను ప్రభావాన్ని
సూపర్ సైక్లోన్‌గా మారిన ఫొని తుఫాన్ వడి వడిగా దూసుకొస్తోంది. ఇప్పటికే సూపర్ సైక్లోన్‌గా మారిన ఫొని… విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రికృతమైంది. నిన్న రాత్రి సూపర్ సైక్లోన్‌గా మారిన ఫొని తుఫాన్…ఒడిశా వైపు దూసుకెళ్త�
ఫోని తుపాన్ నేపథ్యంలో ఒడిశా, కోల్‌కతా, చెన్నై సముద్రతీరంలోని ప్రాంతాల్లో 223 రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. 140 ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు 83 ప్యాసింజరు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఒడిశా తీరంలోని భ�
ఫోని తుపాన్ సూపర్ సైక్లోన్‌గా మారింది. ప్రస్తుతం విశాఖపట్నానికి 175 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 19 కిమీ వేగంతో కదులుతోంది. దక్షిణ ఒడిశా వైపు దూసుకెళ్తోంది. శుక్రవారం (మే 3,2019) పూరీ దగ్గర తుపాను తీరం తాకే అవకాశం ఉందని వాతావరణ కేంద�
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు ఈసీపై మరోసారి సీరియస్ అయ్యారు. ఏపీ విషయంలో, పాలన వ్యవహారాల్లో ఈసీ మితిమీరిన జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్ర
ఫోని పెను తుఫాన్ తీరాన్ని గడగడలాడిస్తోంది. బంగాళాఖాతంలో అలజడి రేపుతోంది. తుఫాన్ తీరంవైపు దూసుకొస్తోంది. మే 03వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఒడిశాలోని పూరీ దగ్గర గోపాల్పూర్ – చాందబలి మధ్య తీరందాటే అవకాశముంది. మరోవైపు ఉత్తరాంధ్రలో తుఫాన్ ప