Home » Cyclone fani
పెను తుఫాన్ గా మారింది ఫొని. తీరం దాటే సమయంలో.. 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉండనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో ఒడిశా రాష్ట్రం వణుకుతోంది. గోపాల్ పూర్ – చాంద్‌బలి మధ్య మే 3వ తేదీన తీరం దాటనున్నట్లు ప్రకటించింది వాతావరణ శ�
ఫోని తుఫాన్ అతి తీవ్ర తుఫాన్ గా మారి తీరానికి ముంచుకొస్తుంది. మచిలీపట్నానికి కేవలం 500 కిమీ దూరంలో కేంద్రీకృతమైన ఫోని.. వాయువ్య దిశగా పయనిస్తుంది. 2019, మే 01వ తేదీ బుధవారం గమణాన్ని మార్చుకుని ఈశాన్య దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు
అమరావతి: ఈ ఏడాది ఏపీ మరో తుపానును ఎదుర్కోబోతోంది. దీని ప్రభావం వల్ల రాబోయే2,3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఫోని తుపాను ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ఇది వి
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫోని తుపాను గంటకు 11కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలోని తీవ్ర తుఫాన్ దిశ మార్చుకుంటోంది. ఒరిస్సా వైపు కదులుతుంది. ప్రస్తుతం శ్రీలంకకు 840 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యి ఉంది. ఇది గంటకు కేవలం 4 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇదే స్పీడ�