cyclone nivar

    నివార్ తుపాన్ : జగన్ ఏరియల్ సర్వే, మృతి చెందిన కుటుంబాలకు రూ. 5 లక్షలు

    November 29, 2020 / 07:43 AM IST

    CM Jagan Aerial Survey : నివార్‌ తుపాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలోనూ.. పంట నష్టం నివేదిక రూపకల్పనలోనూ మానవతా దృక్పథంలో వ్యవహరించాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌ 15లోగా తుపాను నష్టంపై నివేదిక అందజేయాలన్నారు. అదేనెల

    షాకింగ్ న్యూస్ : 10 రోజుల్లో మరో మూడు తుఫాన్లు

    November 28, 2020 / 08:17 AM IST

    After Cyclone Nivar : నివార్ తుపాన్ ప్రభావం నుంచి కోలుకోకముందే వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ వెల్లడించింది. రానున్న 10 రోజుల్లో బంగాళాఖాతంలో మరో 3 తుపాన్లు వచ్చే అవకాశం ఉందంటూ బాంబు పేల్చింది. ఈ నెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావర�

    తిరుమల భక్తుల్లో భయం : విరిగిపడుతున్న కొండచరియలు

    November 27, 2020 / 01:11 PM IST

    Nivar Cyclone Effect : తిరుమల రెండవ ఘాట్‌ రోడ్‌పై భయానకవాతావరణం నెలకొంది. ఘాట్‌ రోడ్డులో ప్రయాణం చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. రెండు రోజులుగా నివార్‌ తుఫాన్‌ ధాటికి తిరుమల కొండపై ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండు రోజుల ను�

    బలహీన పడిన నివార్ : తమిళనాడులో నేల కూలిన వందలాది చెట్లు, ముగ్గురు మృతి

    November 27, 2020 / 07:53 AM IST

    Cyclone Nivar weakens : తీరం దాటిన తర్వాత నివార్‌ బలహీనపడి వాయుగుండంగా మారింది. 2020, నవంబర్ 27వ తేదీ శుక్రవారం ఉదయానికి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది తిరుపతికి పశ్చిమ నైరుతి దిశగా 30 కిలోమీటర్లు చెన్నైకి పశ్చిమవాయ�

    నివార్ తుఫాన్ టెన్షన్ : ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

    November 26, 2020 / 06:39 AM IST

    Niwar cyclone tension : ఈనెల 29న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రెండు రోజులపాటు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. దీంతో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ కలెక్టర్లను ఆ�

    Cyclone Nivar : చెన్నైలో భారీ వర్షాలు, రైళ్లు, విమానాలు బంద్

    November 26, 2020 / 06:32 AM IST

    Cyclone Nivar : నివార్‌ తుఫాన్‌ తీరం దాటింది. 2020, నవంబర్ 25వ తేదీ బుధవారం రాత్రి తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటినట్టు భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. పుదుచ్చేరిలోని కరైకల్‌ – చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలోని మామళ్లాపురం మధ్య తుపాను తీరం దాటింది. ర�

    ముంచుకొస్తున్న గండం.. అతి తీవ్ర తుఫాన్‌గా నివార్.. ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కుండపోత

    November 25, 2020 / 03:05 PM IST

    severe nivar cyclone : నివార్ తుఫాన్ గండం ముంచుకొస్తోంది. అతి తీవ్ర తుఫాన్‌గా మారి తీరం వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. కడలూరుకు 180 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 190 కిలోమీటర్లు, చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు(నవంబర్ 26,2020) తెల్లవారుజామున తమి�

    Nivar Cyclone : నాలుగు రాష్ట్రాలపై ప్రభావం, ఆ రాష్ట్రంలో సెలవు దినం

    November 25, 2020 / 07:40 AM IST

    Nivar Cyclone : నివర్‌ తుఫాన్‌ దూసుకొస్తున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం తుఫాన్‌గా మారింది. ఇది 2020, నవంబర్ 25వ తేదీ బుధవారం ఉదయం వరకు తీవ్ర తుఫాన్‌గా మారనుంది. సాయంత్రం పుదుచ్చేరిలోని కరైకల్‌, చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలోని మామళ్ల�

    ఏపీకి భారీవర్ష సూచన.. ‘నివర్‌ తుపాను’ ప్రభావం ఉండొచ్చు : సీఎం

    November 24, 2020 / 04:23 PM IST

    Nivar Cyclone effect on Andhra Pradesh : నివర్ తుపానుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నివర్ తుపాను నేరుగా ఏపీని తాకకపోయినా, సమీప ప్రాంతంలో దాని ప్రభావం అధికంగానే ఉంటుందని సీఎం జగన్ అన్నారు. ఏపీకి భ�

    ఏపీ కి నివర్ తుపాను ముప్పు

    November 24, 2020 / 08:30 AM IST

    Cyclone Nivar to hit south Andhra pradesh coast wednesday : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం సోమవారమే వాయుగుండంగా మారింది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ సోమవారం సాయంత్రం పుదుచ్చేరికి 450 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, చెన్నైకి 480 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది ది�

10TV Telugu News