cyclone

    బుల్ బుల్ టెన్షన్ : పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు

    November 10, 2019 / 01:07 AM IST

    బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుఫాన్ పశ్చిమ బెంగాల్‌పై బీభత్సం సృష్టిస్తోంది. సాగర్ ఐలాండ్ వద్ద తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ప్రచండ గాలులు, భారీ వర్షంతో విరుచుకుపడింది. సౌత్ 24 పరగణాస్ జిల్లాలో గంటకు 120 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచాయి. తుఫాన్ ధాటి

    బుల్ బుల్ తుఫాన్ : ఒడిశాకు పొంచి ఉన్న ముప్పు

    November 6, 2019 / 05:15 AM IST

    హికా, ఫణి, క్యార్, మహా..ఇప్పుడు బుల్ బుల్ తుఫాన్. మహా తుఫాన్ ధాటికి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 2019, నవంబర్ 06వ తేదీ బుధవారం మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి బుల్ బుల్ తుఫాన్ అని పే�

    మహా తుఫాన్ : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

    November 6, 2019 / 12:39 AM IST

    బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం 2019, 05వ తేదీ మంగళవారం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ 06వ తేదీ బుధవారానికి తీవ్ర వాయుగుండంగా మారనుందని తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపు వెళ్లే అవక�

    రెండో టీ20కు తుఫాన్ దెబ్బ

    November 5, 2019 / 08:08 AM IST

    భారత్-బంగ్లాదేశ్ ల మధ్య జరగనున్న రెండో టీ20కు తుఫాన్ ప్రమాదం పొంచి ఉంది. గుజరాత్ లోని రాజ్ కోట్ వేదికగా నవంబరు 7న రెండో టీ20 ఆడనున్నాయి ఇరు జట్లు. అదే సమయానికి మహా తుఫాన్ తీరం ధాటి పెను తుఫాన్ గా మారనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.  గడిచిన ఆ�

    ఏపీకి మహా తుపాన్ గండం : 24 గంటల్లో భారీ వర్షాలు

    October 31, 2019 / 01:15 PM IST

    రుతుపవనాలు నిష్క్రమిస్తున్న సమయంలో భారీ వర్షాలు నమోవుతన్నాయి. క్యార్ తుపాన్ బీభత్సం సృష్టిస్తుంటే..మరో తుపాన్ ముప్పు పొంచి ఉంది. వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరో 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడి

    భీకరంగా క్యార్ తుపాను : మూడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

    October 27, 2019 / 01:51 AM IST

    క్యార్ తుపాన్ హఢలెత్తిస్తోంది. భీకరంగా మారుతోందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు పడుతాయని వెల్లడిస్తున్నారు. మహారాష్ట్రలోని రత్నగిరికి 190 కిలోమీటర్ల దూరాన అరేబియా సముద్రంలో ఏర్పడిన క్య

    మరి కొద్ది గంటల్లో ముంచుకురానున్న క్యార్ తుఫాన్

    October 26, 2019 / 07:27 AM IST

    తిత్లీ తుఫాన్ ధాటికి నష్టం నుంచి కోలుకో లేదు. సహాయక చర్యలు పూర్తికానే లేదు. బీభత్సం సృష్టించేందుకు మరో తుఫాన్ సిద్ధమైంది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం త్వరగా బలపడుతూ.. శనివారం సాయంత్రం నాటికి ప్రభంజనం సృష్టిస్తుందని వాతా�

    ఏపీకి తప్పిన వాయుగుండం ముప్పు

    October 23, 2019 / 09:39 AM IST

    ఏపీకి వాయుగుండం ముప్పు తప్పింది. అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. బలహీనపడినా రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ

    పిడుగులాంటి వార్త : హికా తుపాన్..24 గంటల్లో భారీ వర్షాలు

    September 26, 2019 / 04:57 AM IST

    ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలం అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో పిడుగులాంటి వార్త అందుతోంది.. హికా తపాను లక లక అంటూ దూసుకొస్తోంది. తెలుగు రాష్ట్రాల వైపు వేగంగా వచ్చేస్తోంది. దక్షిణ భారతదేశంలో బీభత్సం సృష్టించేందుకు హ

    ఫోని తుఫాన్ : సిక్కోలు APEPDCL అధికారుల కాసుల దాహం

    May 9, 2019 / 01:27 AM IST

    తుఫాన్‌ వచ్చిన ప్రతీసారి కాసులు వెనకేసుకోవడం అలవాటు చేసుకున్న APEPDCL అధికారులు ఫోని తుఫాన్‌లోనూ అదే తీరును కొనసాగిస్తున్నారు. అడ్డదారులు తొక్కుతూ అధిక నష్టాన్ని చూపిస్తున్నారు. తక్కువ సంఖ్యలో కూలిన విద్యుత్‌ స్తంభాలను ఎక్కువగా చూపడం, ఇతర మె�

10TV Telugu News