Home » cyclone
‘ఫోని’ తుఫాను బీభత్సం సృష్టిస్తున్న క్రమంలో ‘ఫోని’ బిడ్డ పుట్టింది. ఆయా సందర్భాలను బట్టి ఆ సమయంలో పుట్టిన శిశువులకు ఆ పేర్లు పెట్టుకోవటం సర్వసాధారణంగా మారిపోయింది. భువనేశ్వర్ లోని రైల్వే ఆస్పత్రిలో జన్మించిన ఓ పండంటి బిడ్డకు ఫోనిగా నామ�
ఉదయం 11 గంటల సమయంలో తుఫాన్ కన్ను పూర్తిగా తీరం దాటింది. కన్ను వైశాల్యం 20 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండటంతో..
ఫోని తుఫాన్ దూసుకువస్తున్న సందర్భంగా ఇవాళ (మే-2,2019) ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
ఫొని తుఫాన్ తీరం దాటే ప్రాంతంపై క్లారిటీగా ఉన్న అందరూ.. సమయంపై మాత్రం గందరగోళానికి గురవుతున్నారు. 2019, మే 3వ తేదీ ఒడిశా రాష్ట్రం పూరీ – చిలికా మధ్య తీరం దాటనుంది. ఇది అయితే అందరూ ఓకే అంటున్నారు. అయితే తీరం దాటే సమయం విషయంలో మాత్రం ఇన్ కాయిస్ – ఇ�
భువనేశ్వర్ : ‘ఫోని’ తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది. ఈ ప్రభావం ఒడిశా రాష్ట్రంపై తీవ్రంగా పడనుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాగా ఒడిశా రాష్ట్రంలో పూరీ జగన్నాథ్ దేవాలయానికి భక్తులు భారీగా తరలి వస్తుంటారు. ఈ దేవాలయం బం�
ఫోని తుఫాన్ దూసుకొస్తోంది. ఒడిశా రాష్ట్రంలో తీరం దాటనుంది.
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మే 03వ తేదీ గురువారం ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఫొని తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై ఉండదన్నారు. ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం ఉ�
ఫొని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ సవరించాలని ఎలక్షన్ కమిసన్ ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు.తుఫాను ప్రభావం అధికంగా ఉండే తూర్పు గోదావరి,విజయనగరం,శ్రీకాకులం జిల్లాల్లో కోడ్ సడలించాలని,సహాయక చర్యలు తీసుకునేందుకు వీలుగా అనుమ�
ఫోని తుఫాన్ హెచ్చరికల కారణంగా ఒడిషాలోని రెండు జిల్లాల్లో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన EVMలను వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. 11 జిల్లాల్లో ఫోని తుఫాన్ భీభత్సం సృష్టించే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చిరించింది. దీంతో EVMలు భధ్రపరిచి ఉన్న&nb
ఒడిశా వైపు ఫోని తుఫాన్ దూసుకొస్తోంది. ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందోనని ప్రజలు భయపడుతున్నారు. ఫోని తుఫాన్ ఒడిశా తీరాన్ని తాకనుందనే వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ఒడిశా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్ట�