Home » DA
AP Govt : దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.
కేంద్రం ఇచ్చిన నిధుల దుర్వినియోగం వల్ల ఆ ప్రభావం ఉద్యోగులపైనా పడింది.
8th Pay Commission : జనవరి 1, 2026 నుంచి 8వ వేతన సంఘం అమలు కానుంది. కేంద్ర ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు భారీగా పెరగనున్నాయి.
జనవరి 2025లో, కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఆమోదించింది. కానీ అధికారిక నోటిఫికేషన్ ఇంకా రాలేదు. (Modi Govt Diwali Gift)
ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కేంద్రం ఈ కమిషన్ను ఏర్పాటు చేస్తుంది. 1946 నుంచి ఇప్పటివరకు ఏడింటిని ఏర్పాటు చేసింది.
6 నెలల తర్వాత మరో డీఏ చెల్లిస్తామని తెలిపారు.
ములుగులో గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయించింది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్న్యూస్ చెప్పింది.
ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పెండింగ్ బకాయిలతో పాటు డీఏ అరియర్స్ కూడా చెల్లిస్తే కార్మిక కుటుంబాలకు ఉపయోగంగా ఉంటుంది. TSRTC - DA