Home » Daaku Maharaaj Collections
బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ దూకుడు కొనసాగుతోంది.
బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన మూవీ డాకు మహారాజ్.
సరికొత్త అవతారంలో బాలయ్య డాకు మహారాజ్ గా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.
నందమూరి నటసింహం నటించిన మూవీ డాకు మహారాజ్.
బాలయ్య బాబుపై ఫ్యాన్స్ కి కావాల్సినన్ని ఎలివేషన్స్ ఇచ్చారు.
డాకు మహారాజ్ బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ గా నిలిచింది.