Home » Dalai Lama
దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా-టిబెట్ మధ్య ప్రస్తుతం పెద్ద వివాదం చెలరేగుతోంది.
భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం(జులై-28,2021)ఉదయం ఢిల్లీలో బౌద్ద ఆధ్యాత్మిక గురువు దలైలామా ప్రతినిధి నోడుప్ డాంగ్‌చుంగ్‌తో భేటీ అయ్యారు.
బౌద్ధ గురువు దలైలామా ఎంపికపై చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. దలైలామా వారసుడి ఎంపికపై ఓ శ్వేతపత్రం విడుదల చేసింది. టిబెట్ చైనాలో భాగమని.... దలైలామాను తామే ప్రకటిస్తామని విర్రవీగుతోంది. సరిహద్దులో భూఆక్రమణలకు కుట్ర పన్నుతోంది డ్రాగన్.
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడాలిస్తోంది. చైనాలో వ్యాప్తి చెందిన ఈ వైరస్ ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. చైనాలో వందల సంఖ్యలో మృతి చెందుతుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తౌమతోంది. దీనిపై ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా స్పందించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెంద�
ప్రముఖ బౌద్ధ గురువు దలైలామ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ సోకడంతో ఆయన చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు.
భారత సరిహద్దు దేశమైన చైనాకు బౌద్ధమత గురువు దలైలామా వార్నింగ్ ఇచ్చారు. ధర్మశాలలో మీడియాతో మాట్లాడిన ఆయన..తాను మరణించిన తరువాత..తన వారసుడిగా ఎవరినో చైనా తెరపైకి తేవాలని చూస్తుందని..అతన్ని టిబెట్ బౌద్ధులు గౌరవించే పరిస్థితి ఉండదని..ఇండియా నుంచ