Home » Danasari Seethakka
ప్రతి నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద అధికారులు ప్రతిపాదన పంపుతున్నారు. వీటికి ఆమోదం తెలపాల్సిన ఇన్చార్జి మంత్రి రాకపోవడంతో ఏ పనీ ముందుకు కదలడం లేదంటున్నారు.
రైతుల ఆవేదన తొలగించేలా, భూములపై హక్కులు కల్పిస్తూ సమగ్ర చట్టం తీసుకొస్తాం. త్వరగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకు రావాలని ప్రజలు అడుగుతున్నారు.
సభ్య సమాజం తలదించుకునే పైశాచిక ఘటన హైదరాబాద్ మలక్‌పేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు.
ఇప్పటికే గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు చేరుకున్నారు. మేడారం జాతర సందర్భంగా..
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్క ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అటు సీతక్క.. ఇటు నాగజ్యోతి మధ్య పోటీ రసవత్తరంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఇద్దరూ ఒకే తెగకు చెందిన వారు కావడంతో హోరాహోరీ పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది.