Home » dasara 2023
నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తమ నిర్మాణంలో తెరకెక్కిన సినిమాల్లోని 9 బెస్ట్ క్యారెక్టర్స్ లో నటించిన 9 మంది హీరోయిన్స్ ఫోటోలని, వారికి సంబంధించిన 9 ఎమోషన్స్ ని షేర్ చేస్తామని ఇటీవల ప్రకటించింది.
గాయత్రి మంత్రం జపిస్తే సమస్త దేవతలను ప్రార్థించినట్లే అని రుగ్వేదం చెబుతోంది. నవరాత్రుల్లో రెండవరోజు గాయత్రీ దేవిని పూజిస్తే విజయాలు సొంతం అవుతాయి.
మొదటిసారి హైదరాబాద్(Hyderabad) లో భారీగా దేవి శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నారు.
దేవీ నవరాత్రుల్లో ప్రజలు భక్తి నిష్టలతో అమ్మవారిని పూజిస్తారు. 9 రోజలు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15 న ప్రారంభమై అక్టోబర్ 24 ముగుస్తున్నాయి.
దసరా రోజున పాలపిట్టను కచ్చితంగా చూడాలని అంటారు. దీని వెనక ఉన్న కారణమేంటి..పాండవులకు పాలపిట్టకు ఉన్న సంబంధమేంటి..?
అక్టోబర్ 15 నుంచి ఇంద్రకీలాద్రిపై ప్రారంభం కానున్న దసరా ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు నిర్వహించారు. అంచనాలకు మించి భక్తులు వచ్చిన ఎటువంటి ఇబ్బంది పడకుండా పక్కా ప్రణాళిక రూపకల్పన చేశామని తెలిపారు.
దసరా పండుగను అందరూ సరదాగా జరుపుకుంటారు సరే.. ఈ పండుగ 10 రోజులు జరుపుకోవడం వెనుక ఉద్దేశం ఇప్పటి జనరేషన్స్కి తెలియకపోవచ్చును. దసరా వేడుకను జరుపుకోవడం వెనుక ఉద్దేశ్యం ఏంటంటే?
విజయ్ 67వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ మాసివ్ ప్రోమో రిలీజ్ చేసి లియో అనే టైటిల్ ని ప్రకటించారు. ఈ సినిమాని తమిళ యువ దర్శకుడు, వరుస హిట్స్ తో దూసుకుపోతున్న లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు. లియో సినిమాలో...............