-
Home » Dasoju Sravan Kumar
Dasoju Sravan Kumar
సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అలీఖాన్ నియామకం రద్దు.. కారణం అదేనా..
తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్ చందుర్కర్ ధర్మాసనం.. (Supreme Court)
కేసీఆర్ని ఏమైనా చేయాలని కుట్ర చేస్తున్నారా?: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
రేవంత్ రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరు ఖరారైంది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం.. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం 'స్టే' విధించింది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి హైకోర్టు బ్రేక్
వారి పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. యధావిధి స్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్!
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో అభ్యర్ధిని బరిలోకి దింపితే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. ఒకవేళ 40 మంది ఎమ్మెల్యేల ఓట్లకు బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు.
Dasoju Sravan Kumar : రేవంత్ రెడ్డి అభిమానులమంటూ ఫోన్ చేసి.. నాకు, నా కుటుంబ సభ్యులకు బెదిరింపులు : దాసోజ్ శ్రావణ్ కుమార్
రేవంత్ రెడ్డికి బీసీలు అంటే గౌరవం లేదన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.