Home » dawood ibrahim
తాజాగా ఆర్జీవీ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా దావూద్ ఇబ్రహీం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
అందరిలో దావూద్ పేరు ముంబై ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. అలా దావూద్ లా ఎదుగుతూ మరో దావూద్ అనిపిస్తున్నాడు లారెన్స్ బిష్ణోయ్.
బిష్ణోయ్ గ్యాంగ్ అరాచకాలు ఇప్పుడు ముంబైలో కొత్త భయాన్ని సృష్టిస్తున్నాయి.
జావెద్‌కు, దావూద్‌కు సంబంధం ఏంటి? జావెద్‌కు కపిల్ దేవ్, గవాస్కర్ స్నేహితులే..
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర ఆరోగ్య సమస్యల కారణంగా కరాచీలోని ఆసుపత్రిలో చేరారా అంటే అవునంటున్నాయి పాకిస్థాన్ వర్గాలు. దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్య సమస్యలతో పాకిస్థాన్‌లోని కరాచీలోని ఆసుపత్రిలో చేరినట్లు సోమవారం పాక్ వర్గాలు త
పాకిస్థాన్‌లో మకాం వేసిన డాన్ దావూద్ ఇబ్రహీం
దావూద్ మొదటి భార్య మైజాబిన్ భారత్‌లోని దావూద్ బంధువులతో వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడుతూనే ఉంటుందని అలీషా చెప్పాడు. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉంటున్నాడని, కరాచీలోని డిఫెన్స్ కాలనీ ఘాజీ బాబా దర్గా ఏరియాలో ఉంటున్నాడని ఎన్ఐఏ �
1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంతోపాటు, 26/11 ముంబై దాడులకు ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్‌ను అప్పగిస్తారా అని పాక్ అధికారిని భారత్ ప్రశ్నించింది. దీనికి పాక్ అధికారి సమాధానం ఏంటంటే..
అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రూ. 25లక్షల నగదు రివార్డును ప్రకటించింది. అతని సహచరులైన ఛోటా షకీల్ పై రూ.20లక్షలు, అనీస్, చిక్నా, మెమన్ ఒక్కొక్కరిపై రూ. 15లక్షల చొప్పున నగదు రివార్డును ప్రకటించినట్లు ఎన్ఐఏ సీన�
భారత్ లో ఉన్న తన కుటుంబ సభ్యులు, తోబుట్టువులు, ఇతర బంధువులకు దావూద్ ప్రతి నెలా రూ.10 లక్షలు పంపుతున్నట్టు ఇది అధికారులు గుర్తించారు. ఈ విషయాన్నీ దావూద్ అనుచరుడి మిత్రుడి సోదరుడు ఖలీద్ ఉస్మాన్ షేక్ వెల్లడించాడు