Home » Dead
లష్కరే తోయిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపక సభ్యుడు, 26/11 ముంబయి దాడుల సూత్రధారి అయిన హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ మరణాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గురువారం అధికారికంగా ధ్రువీకరించింది.....
ఈ వారం ప్రారంభంలో ప్రిగోజిన్, అతని వ్యక్తులు వ్లాదిమిర్ పుతిన్ను కలిశారని, సాయుధ తిరుగుబాటు జరిగిన ఐదు రోజుల తర్వాత ప్రభుత్వానికి విధేయత చూపారని రష్యా తెలిపింది
పేలుడుకు గల ఖచ్చితమైన కారణం ఇంకా వెల్లడి కానప్పటికీ.. గ్ఫెల్లర్ వ్యవసాయ పరికరాలలో ఒక లోపం కారణంగా పేలుడు సంభవించి ఉండవచ్చని, అదే అగ్నిప్రమాదానికి కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. గాయపడిన ఆవులలో చాలా వరకు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని, వాటి�
పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి. అక్కడ భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. భూకంప తీవ్రతకు పలు భవనాలు బీటలు వారాయి.
హైదరాబాద్ లో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు బాలింతల ప్రాణం తీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఇద్దరు బాలింతలకు మలక్ పేట ప్రభుత్వ వైద్యులు డెలివరీ చేయగా వారు అస్వస్థతకు గురై మృతి చెందారు.
అదే సమయంలో రెండు బస్సులు ఢీకొట్టుకున్నట్లు స్థానిక సాక్షులు తెలిపారు. ఈ రెండు బస్సులు యారిపోక్లోని తంబల్ను హైయర్ సెకండరీ పాఠశాలకు చెందినవని, ఇవి రెండు విద్యార్థుల్ని ఖోపుం ప్రాంతానికి విహారయాత్రకు తీసుకెళ్తున్నాయని స్థానిక పోలీసు అధిక�
ఇటలీలో ఘోర ప్రమాదం జరిగింది. ఇస్కియా ఐలాండ్లో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురు బురదలో కూరుకుపోయారు.
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఒకే లారీలో 30 గోవులను కుక్కి తరలిస్తుండగా ఊపిరాడక 29 ఆవులు మృతి చెందాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ముగ్గురుకి చికిత్స అందిస్తున్న క్రమంలో మరణించినట్లు కుప్వారాలోని మిలిటరీ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ముగ్గురు సైనికుల మరణంపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పం�
దక్షిణ కొరియా రాజధాని సియోల్లో నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 149కి పెరిగింది. ఈ ఘటనలో మరో 150 మందికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో ఇద్దరు, గాయపడ్డ వారిలో 15 మంది విదేశీయులని అధికారులు చెప్పారు. ప్రతి ఏడాది నిర్వహించే హాలోవీన్ వ�