Home » Dead
జైపూర్ : ఆయనో ఎమ్మెల్యే..అసెంబ్లీకొచ్చారు..అసెంబ్లీ ప్రారంభంలో గవర్నర్ ప్రసంగం కూడా ముగిసింది. ఈ క్రమంలో తాను ఎంతో ముద్దుగా పెంచుకున్న ఆవు చనిపోయింది అంటు ఓ ఎమ్మెల్యే శాసనసభలో కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. జనవరి 21న రాజస్థాన్ శాసనసభ సమావేశాల�