Home » Dead
చనిపోయిన అక్క జ్జ్ఞాపకాలకు గుర్తుగా ఆమె నిలువెత్తు విగ్రహాన్ని కట్టించాడు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన బాబు రాజా- రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి విగ్రహాన్ని ఆవిష్కరించాడు. అంతకముందు గ్రామంలో బ్యాండ్ బాజాతో బంధ�
బోయిన్పల్లి పరిధిలో నివాసముండే ప్రసాద్ శర్మకు మంగళవారం గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై వైద్యులు అతడికి చికిత్స అందించారు.
కరోనాతో కొడుకు మృతి చెందాడు. కానీ కోడలికొ కొత్త జీవితాన్ని ఇవ్వాలని ఆ అత్తమామలు ..లక్షలాది విలువైన ఆస్తులిచ్చి కోడలికి మరో వివాహం చేశారు.
కడప జిల్లా కోడూరులో విషాదం నెలకొంది. ల్యాప్ టాప్ పేలి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి చెందింది.
కన్నతండ్రి మరణిస్తే తలకొరివి పెట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో ఏడేళ్ల చిన్నారి తలకొరివి పెట్టిన ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది.
చనిపోయిన ఒక నెమలిని పూడ్చేందుకు ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్తుండగా.. వారినే అనుసరించింది మరో నెమలి. విగత జీవిగా మారిన తన జీవిత భాగస్వామిని అది ఫాలో అయ్యింది.
శామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీసెర్ట్ నేషనల్ పార్క్ సమీపంలో మిగ్-21 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కూలినట్టు జైసల్మేర్ జిల్లా ఎస్పీ అజయ్‌సింగ్ తెలిపారు.
వెస్ట్ బెంగాల్ లోని హల్దియాలోని ఓ ఇండియన్ ఆయిల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
హాస్యనటుడు ‘మిస్టర్ బీన్’ ఇక లేరని ఓ ప్రముఖ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ వార్త ప్రసారం చేసింది. ఇది ఫేక్ న్యూస్ అని తేలడంతో అభిమానులు మండిపడుతున్నారు.
ఔటర్ రింగ్‌రోడ్‌పై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఔటర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.