Home » deaths
అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. కేసులు తగ్గుముఖం పట్టి.. మళ్లీ విజృంభిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి.
తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణాలపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఆక్సిజన్ అందక 43 మంది చనిపోయారంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరతతో ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే తెలియజేయాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది.
కేరళలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.
భారత్ లో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావానికి 2.5లక్షల మందికి పైగా చనిపోయినట్లు వచ్చిన కొన్ని మీడియా సంస్థల కథనాలను కేంద్రం తోసిపుచ్చింది.
రష్యాలో.. వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 869 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 8 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13 వేల 052 యాక్టివ్ కేసులుండగా..3 వేల 669 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 101 కరోనా కేసులు బయటపడ్డాయి.
కేరళ కోవిడ్ ఉధృతి ఇంకా తగ్గలేదు.
కేరళ కోవిడ్ ఉధృతి ఇంకా తగ్గలేదు.
కోవిడ్ కోరల నుంచి ఢిల్లీ బయటపడుతోంది.