declared

    భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్డ్

    November 23, 2019 / 11:55 AM IST

    బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టు, రెండో రోజు ఆటలో భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. టీమిండియా 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. 347/9 దగ్గర ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ప్రత్యర్థిపై 241 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి రోజు ఆటలో 106పరుగులకే బంగ్లాన�

    ఢిల్లీలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ..నిర్మాణ పనులపై నిషేధం

    November 1, 2019 / 07:53 AM IST

    ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి పెరిగింది. వాయు కాలుష్యస్థాయి మరింత పెరిగి..గాలి నాణ్యత మరింత క్షీణించింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇవాళ(నవంబర్-1,2019)ఢిల్లీలోని ఇండియా గేట్,�

    కాలిఫోర్నియాలో కార్చిచ్చు…ఎమర్జెన్సీ విధింపు

    October 28, 2019 / 02:49 AM IST

    అమెరికాలోని కాలిఫోర్నియాను కార్చిచ్చు చుట్టిముట్టింది. నివాసాలతో సహా పలు కట్టడాలు మంటల్లో కాలిపోయాయి. విపరీతమైన వేడిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో వేడిగాలులు వీస్తున్నాయి. విపరీతమైన వేడిగాలు�

    పట్టు బిగించిన టీమిండియా : 601/5 డిక్లేర్డ్

    October 12, 2019 / 02:02 AM IST

    పూణేలో జరుగుతోన్న టెస్టులో టీమిండియా పూర్తిగా పట్టు బిగించేసింది. భారీ పరుగులతో ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా..అచ్చంగా మొదటి టెస్టులో ఏం జరిగిందో రెండో టెస్టులోనూ అలానే సఫారీలు మూడు వికెట్లు సమర్పించేసుకున్నారు. 273 పరుగుల వద్ద టీమిండియా

    మోడీపై పోటీకి దిగిన జవాన్ నామినేషన్ తిరస్కరణ

    May 1, 2019 / 11:08 AM IST

    గతేడాది సైనికులకు సరఫరా చేసే ఫుడ్ క్వాలిటీపై వీడియో రిలీజ్ చేసి సర్వీసు నుంచి డిస్మిస్ అయిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ ప్రతాప్ యాదవ్ ను సమాజ్ వాదీ పార్టీ వారణాశి లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే వారణాశి స్థాన

    15 తర్వాతే TS INTER రిజల్ట్స్!

    April 13, 2019 / 02:16 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో INTER రిజల్ట్స్ ఏప్రిల్ 15 తర్వాతే రిలీజ్ అయ్యే ఛాన్స్‌ కనిపిస్తున్నాయి. ఇప్పటికే APలో ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలకు విడుదలకు సిద్ధంగా ఉన్నా..ఏమాత్రం పొరపాటు రావొద్దని మరోసారి సరి చూసు�

    అలర్ట్ : UPSC కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ రిజల్ట్స్

    January 16, 2019 / 07:34 AM IST

    ఢిల్లీ: UPSC కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ -2018 రిజల్ట్స్ విడుదలయ్యాయి. అఫీషియల్ వెబ్‌సైట్‌లో upsc.gov.in ఫలితాలు ఉంచారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

10TV Telugu News