-
Home » Deepak Hooda
Deepak Hooda
ధోని ప్లాన్ ఫెయిల్.. కోటీ 70లక్షలు దండగా.. వికెట్లు పడుతున్నాయని..
వికెట్లు త్వరగా పడుతున్నాయని, మెరుగైన స్కోరు సాధించేందుకు ధోని వేసిన ఓ ప్లాన్ ఫెయిల్ అయింది.
శతకంతో చెలరేగిన స్టోయినిస్.. చెన్నైపై లక్నో థ్రిల్లింగ్ విక్టరీ!
స్టోయినిస్ ఒక్కడే వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. చెన్నై కట్టడి చేసేందుకు ఎంతగా ప్రయత్నించినా బంతులను బౌండరీలు దాటిస్తూ లక్నో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
క్యాచ్ వదిలేసి మంచి పని చేశావ్.. ఈ అవార్డు నీకే.. దీపక్ హుడాకు జాంటీ రోడ్స్ అభినందనలు
క్రికెట్లో సాధారణంగా క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానుడి వినిపిస్తూనే ఉంటుంది.
కేకేఆర్ ఫీల్డర్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన లక్నో బ్యాటర్..
కేకేఆర్ ఫీల్డర్ రమణ్‌దీప్ సింగ్ గాల్లో డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.
Ind Vs SL : వాటే మ్యాచ్.. తొలి టీ20లో శ్రీలంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ
శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్ లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 2 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది.(Ind Vs SL)
India vs New Zealand: రేపే న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. పొంచి ఉన్న వర్షం ముప్పు
ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరుగుతుంది. ఇప్పటికే న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉండటంతో ఈ మ్యాచ్ గెలవడం ఇండియాకు చాలా కీలకం.
Suryakumar Yadav: సెంచరీతో చెలరేగిన సూర్య కుమార్.. న్యూజిలాండ్‌పై 65 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ రాణించింది. బ్యాటింగ్‌లో సూర్య కుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగితే, బౌలింగ్‌లో దీపక్ హుడా 4 వికెట్లు తీశాడు.
India vs South Africa: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా.. అక్సర్ పటేల్ స్థానంలో దీపక్ హుడాకు చోటు
ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ఆదివారం ప్రారంభమైంది. టీమిండియా టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు ఒక మార్పు చేసింది. అక్సర్ పటేల్ స్థానంలో దీపక్ హుడాకు చోటు కల్పించింది.
Deepak Hooda : అతడు ఆడిన 16 మ్యాచుల్లోనూ భారత్ విజయం.. టీమిండియాకు లక్కీగా మారిన ఆల్‌రౌండర్
భారత జట్టు ఆల్ రౌండర్ దీపక్ హుడా.. టీమిండియాకు లక్కీగా మారాడు. హుడా అరుదైన వరల్డ్ రికార్డ్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అరంగ్రేటం చేసిన తర్వాత ఎక్కువ విజయాలు సాధించిన క్రికెటర్ గా హుడా రికార్డ్ నెలకొల్పాడు.
IndvsWI 5th T20I : చివరి టీ20లోనూ వెస్టిండీస్‌పై భారత్ ఘనవిజయం
వెస్టిండీస్ తో జరిగిన 5వ చివరి టీ20 మ్యాచ్ లోనూ భారత్ అదరగొట్టింది. విండీస్ పై ఘన విజయం సాధించింది. 88 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది టీమిండియా.