Home » deepavali
పండుగ సమయాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయితే, ప్రాంతాలను బట్టి ఇందులో మార్పులు ఉంటాయి.
Couple Attacked With Swords : ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. టపాసులు కాల్చొద్దు అన్నందుకు కత్తితో దాడి చేసి చంపాలని చూడటం దారుణం అంటున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం దేశ సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ ఏడాది కూడా దీపావళిని సైనికులతో కలిసి తన సంప్రదాయానికి అనుగుణంగా జరుపుకున్నారు....
ప్రముఖ సినీనటి టీనాదత్తా ఈ సారి దీపావళి వేడుకలు తన పెంపుడు కుక్క బ్రూనోతో జరుపుకున్న ఉదంతం తాజాగా వెలుగుచూసింది. తన కుటుంబానికి దూరంగా కోల్‌కతాలో ఉన్న టీనాదత్తా తన పెంపుడు శునకమైన బ్రూనోతో జరుపుకోవడం విశేషం.....
టీంఇండియా జట్టు శనివారం బెంగళూరులో దీపావళి వేడుకలు జరుపుకుంది. క్రికెట్ వరల్డ్ కప్ 2023లో భాగంగా తమ చివరి లీగ్ గేమ్ నెదర్లాండ్స్‌తో తలపడనున్న భారత క్రికెట్ జట్టు దీపావళి రోజైన ఆిదివారం ఆడనుంది....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలోని శ్రీరామ జన్మభూమి పథ్ వద్ద శనివారం రాత్రి భారీ దీపోత్సవం జరగనుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అయోధ్య దీపోత్సవంలో భాగంగా 24 లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పాలని ఉత్తరప్రదేశ
దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్లు పేల్చడానికి కాలపరిమితిపై బాంబే హైకోర్టు సంచలన నిర్ణయం వెల్లడించింది. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చి ముంబయి నగరాన్ని వాయుకాలుష్యంలో ఢిల్లీలాగా మార్చవద్దని బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్
దీపావళి పండుగ సందర్భంగా అందాలరాశి అయిన మానుషి ఛిల్లార్ వెండి చీరలో మెరిసిపోయారు. సిల్వర్ స్లిట్ చీరలో మానుషి ఛిల్లార్ మిరుమిట్లు గొలిపేలా కనిపించారు. ఈ సుందరి తాజాగా దీపావళి సందర్భంగా దివా పేరిట ఏర్పాటైన ఫ్యాషన్ పరేడ్‌లో పాల్గొన్నారు.....
దీపావళికి వివిధ కొత్త రకాల మిఠాయిలు మార్కెట్లోకి వస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారు పొరతో తయారు చేసిన స్వర్ణ ముద్ర స్వీటుకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది.....
షార్ట్ ఫిలిమ్స్, డ్యాన్స్ వీడియోలతో మెప్పిస్తున్న ప్రముఖ యూట్యూబర్ శ్వేతా నాయిడు తన ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకొని ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.