Home » deepfake
రష్మిక డీప్‌ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతో ఢిల్లీ పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
రష్మిక డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాను కుదిపేసింది. అనేకమంది సెలబ్రిటీలు ఈ ఘటనపై విరుచుకుపడ్డారు. ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని పట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీ పేరు చెబితేనే సెలబ్రెటీలు భయపడిపోతున్నారు.
2023 వ సంవత్సరం డీప్ ఫేక్ దేశాన్ని కలవరపెట్టింది. సినీ సెలబ్రిటీలే కాదు రాజకీయ నాయకులు సైతం డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. అటూ సోషల్ మీడియా వేదికలు సైతం డీప్ ఫేక్ను యూజర్లు గుర్తించే దిశగా ప్రయత్నాలు ప్రారం�
Deepfake Threat : టెక్నాలజీ సాయంతో నకిలీ, విద్వేషపూరిత సమాచారాన్ని వ్యాప్తి చేసి.. సమాజంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోలు, నకిలీ సమాచారం ప్రజల భద్రతకు ప్రమాదకరంగా మారుతున్నాయి.
Sara Tendulkar reacts deepfake photos : సారా టెండూల్కర్ పరిచయం చేయాల్సిన పని లేదు.