Home » Deer
ఆనంద్ మహీంద్రా షేర్ చేసే వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి. తాజాగా భారీ వర్షంలో మనుష్యుల మధ్య సేద తీరుతున్న జింకల వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది.
పంటపొలాల్లో గంతులేస్తున్న జింకలు
జింకను లటుక్కుని పట్టేసుకుందామనుకుంది మొసలి. కానీ జింక తనకు ఏదో ప్రమాదం ముంచుకొస్తోందని కనిపెట్టటం చెంగుమంటూ ఓ దూకు దూకేయటంతో తప్పించుకున్న వీడియోను చూస్తే వెంట్రుకవాసిలో ప్రాణాలు దక్కటం అంటే ఇదేనేమోఅనిపిస్తుంది.
ఎండలేక తాళలేకపోయిందేమో? ఒక జింక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఊపిరి తీసుకోలేకపోయింది. ఓ వ్యక్తి వెంటనే దానికి ఆక్సిజన్ సిలెండర్ అమర్చి ప్రాణాలు కాపాడాడు. నెటిజన్లు అతని మంచితనానికి సెల్యూట్ చెబుతున్నారు.
Chilling Video: చిరుతపులి వేట అంటే ఎలా ఉంటుందో తెలిపే వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి రమేశ్ పాండే ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అడవిలో ఓ చెట్టు వద్ద ఉన్న జింకను చిరుతపులి చూస్త�
ఓ జింక చాలా తెలివిగా బారియర్ గేటు దాటుకుని బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ జింక చాకచక్యంగా వ్యవహరించిన తీరు అలరిస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నంద ఈ వీడియోను తన ట్విట�
జింకను కొండచిలువ మింగేసింది. కొన్ని సెకన్లలోనే జింక మొత్తాన్ని మింగేసింది. జింకను కొండచిలువ మింగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో క్లిప్ ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ను షాక్కు గుర�
ఛెంగుమని పరుగెడుతున్న జింక మంచు శిలలా గడ్డకట్టుకుపోయింది..
ఓ జింక బంతిని గోల్ చేసి భలే మురిసిపోయింది. అబ్బా..నాక్కూడా గోల్ వేయటం వచ్చేసిందే..అన్నట్లుగా బంతిని గోల్ చేసి గెంతులు వేసింది ఆనందంగా.
ఇటీవల జంతువుల్లో కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. తాజాగా అమెరికాలో ఓ జింకకు కరోనా సోకింది.