delhi capitals

    CSKvsDC: ఢిల్లీని శాసించిన చెన్నై, 80 పరుగుల తేడాతో భారీ విజయం

    May 1, 2019 / 05:47 PM IST

    చెన్నై సొంతగడ్డపై ఢిల్లీని శాసించింది. 180పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఢిల్లీని 80 పరుగుల తేడాతో ఘోరంగా చిత్తు చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ వ్యూహాలకు క్యాపిటల్స్ ఒక్కో వికెట్ పేకమేడలా కుప్పకూలింది. ఒక్క కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(44; 31

    CSKvsDC: మిస్టర్ కూల్ వచ్చాడు, ఢిల్లీ టార్గెట్ 180

    May 1, 2019 / 04:10 PM IST

    చెన్నై సొంతగడ్డపై ఢిల్లీ బౌలర్లపై సత్తా చాటింది. ఈ క్రమంలో ఢిల్లీకి 180పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త తడబడినా ఆచితూచి ఆడి వికెట్లు కాపాడుకుంది. క్రమంగా ఊపందుకుని బౌండరీలతో స్కోరు బోర్డు పరుగులు పెట్టించింది. తొ�

    CSKvsDC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

    May 1, 2019 / 02:04 PM IST

    ఐపీఎల్ 2019లో ప్లే ఆఫ్ రేసు ఆధిపత్యం కోసం చెన్నై.. ఢిల్లీలు తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్వామి స్డేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.  Also Read : భవిష్యత్ టీమిండియా కోచ్‌గా రిక్కీ పాంటింగ్: గంగూలీ   టాస�

    చెన్నైకి టాప్ పొజిషన్ కష్టమే

    May 1, 2019 / 01:36 PM IST

    మరో వారం రోజుల్లో ఐపీఎల్ లీగ్ దశ ముగియనుంది. ఇప్పటికే ఆడిన 12మ్యాచ్‌లలో విజయం సాధించిన ఢిల్లీ, చెన్నైలు టాప్ 1, 2స్థానాల్లో కొనసాగుతున్నాయి.

    భవిష్యత్ టీమిండియా కోచ్‌గా రిక్కీ పాంటింగ్: గంగూలీ

    May 1, 2019 / 09:28 AM IST

    ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2019వ సీజన్లో వేగంతో దూసుకెళ్తుంది. కోచ్ రిక్కీ పాంటింగ్, ముఖ్య సలహాదారు సౌరవ్ గంగూలీ చొరవతో 2012తర్వాత ప్లే ఆఫ్‌కు చేరుకోవడమే కాకుండా లీగ్ టేబుల్‌లో టాప్‌ స్థానాన్ని దక్కించుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇంతటి వైభవా

    గంగూలీ కోచింగ్ ఇచ్చినా.. పృథ్వీ ఫెయిలయ్యాడు

    April 29, 2019 / 07:59 AM IST

    ఐపీఎల్ 2019 సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు సలహాదారునిగా వ్యవహరిస్తున్న గంగూలీ జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. దాదాపు ప్లే ఆఫ్ రేసులో ఖాయం కనిపిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లకు సౌరవ్ గంగూలీ వ్యక్తిగతంగానూ సలహాలిస్తున్నాడు. ఈ మేర

    DCvsRCB: ప్లే ఆఫ్ రేసులోకి ఢిల్లీ.. బెంగళూరు బయటికి

    April 28, 2019 / 02:04 PM IST

    సొంతగడ్డపై ఢిల్లీ సత్తా చాటింది. 188 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన బెంగళూరు జట్టును 16 పరుగుల తేడాతో ఓడించింది. హిట్టర్లను తెలివిగా అవుట్ చేసిన ఢిల్లీ ఆ తర్వాత దిగిన బ్యాట్స్‌మెన్‌ను లాంచనంగా పెవిలియన్‌కు పంపేసింది. ఫీల్డింగ్‌లో వ

    DCvsRCB: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టార్గెట్ 188

    April 28, 2019 / 12:19 PM IST

    సొంతగడ్డపై ఢిల్లీ బ్యాట్స్‌మెన్ విజృంభించారు. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ ఆఖరి ఓవర్లలో పరుగుల వరద కురిపించారు. ఈ క్రమంలో 5 వికెట్లు నష్టపోయి బెంగళూరుకు 188 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఏ అంచనాలు లేని రూథర్‌ఫర్డ్(28; 13బంతుల్లో 1ఫోర్, 3సిక్సులు)�

    ఢిల్లీ తొలి వికెట్ అవుట్..

    April 28, 2019 / 10:50 AM IST

    ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ రేసుకు మార్గం సుగమం అయిపోయినట్లే. దీంతో మ్యాచ్‌ను కీలకంగా భావించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలకు బ్రేక్ వేయాలనే ప్రయత్నంలో ఓపెనర్లు దూకుడుగా ఆడు�

    RCBvsDC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

    April 28, 2019 / 10:03 AM IST

    వరుస వైఫల్యాలను ఎదుర్కొని హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తోన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ సొంతగడ్డపైనే ఓడించాలని భారీ ప్రయత్నాలు చేస్తుంది. అదే స్థాయిలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మ్యాచ్‌లు గెలిచ�

10TV Telugu News