RCBvsDC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

RCBvsDC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

Updated On : April 28, 2019 / 10:03 AM IST

వరుస వైఫల్యాలను ఎదుర్కొని హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తోన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ సొంతగడ్డపైనే ఓడించాలని భారీ ప్రయత్నాలు చేస్తుంది. అదే స్థాయిలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మ్యాచ్‌లు గెలిచి మూడో మ్యాచ్ విజయం కోసం ఎదురుచూస్తోంది. 

ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్ రేసులో చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే అర్హత సాధించినట్లే. 

Royal Challengers Bangalore: Parthiv Patel(w), Virat Kohli(c), AB de Villiers, Marcus Stoinis, Heinrich Klaasen, Shivam Dube, Gurkeerat Singh Mann, Washington Sundar, Navdeep Saini, Umesh Yadav, Yuzvendra Chahal

Delhi Capitals: Prithvi Shaw, Shikhar Dhawan, Shreyas Iyer(c), Rishabh Pant(w), Sherfane Rutherford, Colin Ingram, Axar Patel, Kagiso Rabada, Sandeep Lamichhane, Amit Mishra, Ishant Sharma