CSKvsDC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

CSKvsDC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

Updated On : May 28, 2020 / 3:41 PM IST

ఐపీఎల్ 2019లో ప్లే ఆఫ్ రేసు ఆధిపత్యం కోసం చెన్నై.. ఢిల్లీలు తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్వామి స్డేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 
Also Read : భవిష్యత్ టీమిండియా కోచ్‌గా రిక్కీ పాంటింగ్: గంగూలీ

 

టాస్ పడిన అనంతరం ధోనీ మాట్లాడుతూ.. ‘ముందుగా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం. ప్రత్యర్థి జట్టు గురించే బాధపడుతున్నాం. ఎందుకంటే వాళ్ల మీద దగ్గుతూనే ఉంటా’ అని నవ్వులు కురిపించాడు. నేను, జడేజా జట్టులోకి రావడంతో ధ్రువ్ షోరే, శాంతర్, మురళీ విజయ్ స్థానం కోల్పోయారని వెల్లడించాడు. 

ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ.. జట్టులో 3స్పిన్నర్లను తీసుకున్నాం. ఇషాంత్ శర్మ, కగిసో రబాడల స్థానంలో సుచిత్, ట్రెంట్ బౌల్ట్‌లు జట్టులోకి వచ్చారని తెలిపాడు.

జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్:
Prithvi Shaw, Shikhar Dhawan, Shreyas Iyer(c), Rishabh Pant(w), Colin Ingram, Sherfane Rutherford, Axar Patel, Jagadeesha Suchith, Sandeep Lamichhane, Amit Mishra, Trent Boult
చెన్నై సూపర్ కింగ్స్ : Shane Watson, Faf du Plessis, Suresh Raina, Ambati Rayudu, MS Dhoni(w/c), Kedar Jadhav, Ravindra Jadeja, Dwayne Bravo, Deepak Chahar, Harbhajan Singh, Imran Tahir