Home » delhi cm arvind kejriwal
నవంబర్ 2న విచారణకు రావాలని కేజ్రీవాల్ కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది ఈడీ. పీఎంఎల్ ఏ సెక్షన్ 50ఏ కింద అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. Arvind Kejriwal
‘రైల్వేశాఖ నిద్రమత్తు నుండి ఎప్పుడు బయటపడుతుంది’ అంటూ ఏపీ రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ ఘటనపై స్పందిస్తు..
గురువారం వరద ఉధృతి ఎక్కువ కావటంతో ఉదయం 8గంటలకు యమునా నీటి మట్టం 208.46 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం నీటిమట్టం ప్రమాదకరస్థాయి కంటే మూడు మీటర్ల ఎత్తులో ఉంది.
కేసీఆర్‌ని లొంగదీసుకోవడానికి మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయని నారాయణ అన్నారు.
మనీష్‌తో అనుచితంగా ప్రవర్తించే హక్కు పోలీసులకు ఉందా? అలా చేయమని పైనుంచి పోలీసులకు చెప్పారా? అంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
కేంద్రం ఆర్డినెన్స్‌ను బిల్లుగా తీసుకొచ్చే పక్షంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే రాజ్యసభలో ఆ బిల్లును ఓడించవచ్చన్నారు.
క్రిమినల్ కేసుల్లో పార్లమెంట్, శాసనసభ, శాసన మండలి సభ్యుడిని అరెస్టు చేయొచ్చు. అయితే, ఆ సమాచారాన్ని స్పీకర్ లేదా చైర్మన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది.
ఢిల్లీలో అసలు లిక్కర్ స్కామ్ అనేదే జరగలేదని కేజ్రీవాల్ అన్నారు. భారత్ లో కొన్ని దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని.. దేశం అభివృద్ధి చెందకుండా చేస్తున్నాయని ఆరోపించారు.
15 కేజీల నెయ్యి పేరిట రూ.15 కోట్లు తరలించినట్టు వెల్లడించాడు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర ప్కార్స్ చేసిన 6060 నెంబర్ గల రేంజ్ రోవర్ కారులో AP అనే షార్ట్ నేమ్ కల్గిన వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చానన్నాడు. సూచించినట్టు సుకేశ్ చంద్రశేఖర్ చెప్పాడు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తామంటూ ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేశాడు. మంగళవారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో పోలీసులకు ఫోన్‌చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు అర్థరాత్రి వేళ ఉర