Home » Delhi Traffic Police
స్పైడర్‌మ్యాన్ గెటప్‌లో కారు బానెట్ మీద దర్జాగా కూర్చుని ప్రమాదకర విన్యాసాలు చేసిన యువకుడి తిక్క కుదిర్చారు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు.
ఈ వీడియోలో స్పైడర్ మ్యాన్ దగ్గరికి స్పైడర్ ఉమెన్ వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఆ వెంటనే రైడ్ వెళ్దామా అంటూ ఆమె అడుగుతుంది. అతడు వెంటనే ఓకే అంటూ చేతులు కలిపి బైక్‌పై వెనుక కూర్చోమని అంటాడు.
ఢిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. సెప్టెంబర్ 9 ఉదయం 5 గంటల నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11 గంటలవరకు సుప్రీంకోర్ట్ మెట్రో స్టేషన్ లో బోర్డింగ్ డిబోర్డింగ్ ఉండదని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించార�
ఇటీవల కాలంలో ప్రేమ జంటలు పబ్లిక్‌లో బరి తెగిస్తున్నారు. బైక్ ల మీద వేగంగా వెళ్లడమే కాకుండా రొమాన్స్ చేస్తున్నారు. ఢిల్లీలో వరుసగా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుండటంతో పబ్లిక్ మండి పడుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల గరిష్ట వేగాన్ని నియంత్రించారు. వాహనాలు వేగంగా వెళ్లకుండా కొన్ని మార్గాల్లో పరిమితులు విధించింది. ఈ మేరకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చలాన్లు ఎంత ఎక్కువగా పడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ రాష్ట్రంలో చూసినా ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయడానికి ట్రాఫిక్ పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రూ�
Traffic Police personnel in Delhi : కారు నడుపుతూ..నిబంధనల్లు ఉల్లంఘించిన ఓ వ్యక్తిని పట్టుకోవడానికి ట్రాఫిక్ పోలీసు సాహసమే చేశాడు. అడ్డుకొనేందుకు కారు బ్యానెట్ పై ఎక్కాడు. కానీ..ఆపాల్సింది పోయి..కొన్ని మీటర్ల దూరం తీసుకెళ్లాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసు