Delhi

    చంద్రబాబుకి ఏమైనా జరిగితే ఈసీదే బాధ్యత : జూపూడి

    March 27, 2019 / 01:31 PM IST

    ఏపీ సీఎం చంద్రబాబుకు ఏమైనా జరిగితే ఈసీ బాధ్యత వహించాలని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు.

    ఇంటికి వెళ్లను..కాశ్మీర్ వెళ్తానంటున్న అభినందన్

    March 26, 2019 / 04:21 PM IST

    ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ సెలవుపై ఇంటికి వెళ్లేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.మార్చి 1న భారత్‌ కు తిరిగి వచ్చిన ఆయన విచారణ పూర్తయ్యాక ఢిల్లీలోని రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందారు.అనారోగ్యం కారణంగా నాల�

    చౌకీదార్ చోర్ కాదు..ప్యూర్: రాజ్ నాథ్ సింగ్

    March 26, 2019 / 11:44 AM IST

    చౌకీదార్ చోర్ హై(కాపలాదారుడు దొంగ అయ్యాడు)అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. దేశ కాపలాదారు దొంగ కాదనీ, నిష్కళంకుడని, దేశంలోని రుగ్మతలను

    ఢిల్లీలో ఆప్-కాంగ్రెస్ పొత్తు!

    March 26, 2019 / 10:00 AM IST

    ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ పొత్తుకి అంతా రెడీ అయినట్లు తెలుస్తోంది.త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశముంది. రెండు పార్టీలకు చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు కానీ ముందు ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీని ఓడించాలని ఢిల�

    కాంగ్రెస్ హయాంలో ప్రియాంక గంగాజలం తాగగలిగేదా!

    March 25, 2019 / 09:30 AM IST

    ఎన్నికల పోలింగ్ కు రోజులు దగ్గరపడుతున్న సమయంలో దేశ రాజకీయాలు వేడెక్కాయి.నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.ఒకరినొకరు విమర్శించుకుంటూ ఎన్నికల వేడిని పెంచుతున్నారు.ముఖ్యంగా ఈసారి ఉ�

    ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం

    March 24, 2019 / 02:02 PM IST

    ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లోని ట్రామా సెంటర్ లోని ఓ ఆపరేషన్ థియేటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోపలి నుంచి మంటలు బయటికి వ్యాపించడంతో భయంతో ప్రజలు పరుగులు తీశారు. షాట్ సర్కూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని

    నేటి నుంచి ఐపీఎల్‌ సమరం : వన్డే వరల్డ్‌ కప్‌కు ముందే తొలిసారిగా

    March 23, 2019 / 03:28 AM IST

    దేశం మొత్తం ఎన్నికల వేడి నడుస్తోంది. దీనికి తోడు క్రికెట్‌ హడావుడి మొదలవుతోంది. ఊపిరిబిగపట్టే క్షణాలకు.. ఉత్కంఠ రేపే సన్నివేశాలకు ఆసన్నమైంది. వన్డే ప్రపంచకప్‌కు ముందే క్రికెట్ అభిమానులకు కావాల్సినంత వినోదం. ఎప్పుడెప్పుడా అని క్రికెట్‌లోక�

    సెల్ఫీ ప్లీజ్ : ఎయిర్ పోర్ట్ లో షార్క్.. ప్రయాణీకులు షాక్ 

    March 22, 2019 / 07:29 AM IST

    నీటిలో ఉండే షార్క్ ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది. వణికిపోతారు. భయంకరమైన షార్క్ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. దీంతో చూసినవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

    తగులబెట్టేస్తాం: హోలీ వేడుకల్లో చైనా ప్రొడక్ట్స్ బ్యాన్

    March 20, 2019 / 04:22 AM IST

    ఢిల్లీ: భారతదేశంలో పండుగలు ఏవైనా మార్కెట్ లో చైనా ఉత్పత్తులు హల్ చల్ చేస్తుంటాయి. ఈ క్రమంలో  హోలీ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని వ్యాపారులు వినూత్నంగా వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో చైనాకు సంబంధించిన ఏ వస్తువులను..(రంగులు)వినియోగించ�

    దైవారాధన ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిషేధం : ఈసీ ఆదేశాలు

    March 20, 2019 / 03:32 AM IST

    దైవారాధన ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ నిషేధించింది.

10TV Telugu News