Home » Delhi
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పొత్తు పెట్టుకోకుంటే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనంటూ మాజీ ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఆశావహుల జాబితాను పంపించాలని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ మాకెన్�
ఎన్నికలపై మోడీ బయోపిక్ ప్రభావం చూపుతుందని.. ఎన్నికలు ముగిసే వరకు సినిమా విడుదల చేయకూడదని ఈసీని కోరింది కాంగ్రెస్ పార్టీ. అయితే సినిమా విడుదలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెషన్ దే తుది నిర్ణయం అని స్పష్టం చేసింది. అంతేకాదు చిత్ర�
ఢిల్లీ : ఉద్యోగాల పేరుతో యువతుల అక్రమ రవాణా దారుణాలు ఏమాత్రం ఆగటంలేదు. గల్ఫ్ దేశాల్లో తక్కువ పని ఎక్కువ జీతం అని నమ్మబలికి అమ్మాయిలను సంతల్లో పశువుల్లాగా అమ్మివేస్తున్న దగా కోరులు ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఈ క్రమంలో నేపాల్ కు చెందిన 16మంద�
మనీలాండరింగ్ కేసులో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సోమవారం(ఏప్రిల్-1,2019) స్పెషల్ సీబీఐ కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.వాద్రా సన్నిహితుడు మనోజ్ అరోరాకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ కే
ఢిల్లీ : ప్రజా ప్రతినిధుల సంపాదనలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలే టాప్ లో ఉన్నారని ఓ సర్వేలో వెల్లడయ్యింది. ప్రజా ప్రతినిథుల ఆదాయ వివరాలపై అసోసియేషన్ ఫర్ డమోక్రటిక్ రిఫామ్స్ నిర్వహించిన అధ్యయనంలో ఆ వివరాలు వెల్లడయ్యాయి. గత ఎన్నికల సమయంలో ఆయా ప్రజాప్�
ఏపీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు తరపున ప్రచారం చేసేందుకు పలువురు నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఫరూక్ అబ్దుల్లా..అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కే�
ఢిల్లీ : రైల్వే, విమానయాన మంత్రిత్వ శాఖలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్ ఇండియా బోర్డింగ్ పాస్ లు, రైల్వే టికెట్లపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫొటోలను ఇంకా ఎందుకు తొలగించలేదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే రె
ఏపీలో వైసీపీకి ఓటు వేస్తే…కేంద్రంలో మోడీకి ఓటు వేసినట్లేనని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మోడీ వల్ల అందరికీ దు:ఖమే అని తెలిపారు. దేశం బాగుండాలంటే మోడీ మళ్లీ అధికారంలోకి రాకూడదన్నారు. మోడీని ఓడించాలని పిలుపు ఇచ్చారు. మైలవరంలో ట
ఢిల్లీ : ఎన్నికల వేళ మద్యం ఏరులైపారుతుంటుంది. మనీ కట్టల పాములు బూజు దులుపుకుని వెలుగులోకొస్తాయి. ఓటర్లను మద్యం, మనీలతో ప్రలోభ పెట్టి అధికారంలోకి రావాలనే క్రమంలో కట్టల కొద్దీ నగదు బైటపడుతోంది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో నగదును సీజ్ చేయటంలో ఏపీ�
ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం ద్వారా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ జర్నలిస్ట్ ని తన కారులో హాస్పిటల్ కు తీసుకెళ్లారు.