Home » Delhi
ఎంఎ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్న ఓ యువతి. బ్రిటీష్ కౌన్సిల్లో మంచి ఉద్యోగం చక్కటి జీతం..కానీ ఇవేవీ ఆమెకు సంతృప్తినివ్వలేదు. ఉద్యోగానికి రిజైన్ చేసి వీధిలో ఓ టీ స్టాల్ నుడుపుతోంది. ఆమే శర్మిష్టా ఘోష్.
ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఫుల్ డ్రస్ రిహార్సల్స్ జరుగుతోంది. కర్తవ్యపథ్ లో శకటాల ప్రదర్శన, త్రివిధ దళాల విన్యాసాలు కనువిందు చేస్తున్నాయి. రిహార్సర్స్ లో ఆంధ్రప్రదేశ్ శకటం సందడి చేస్తోంది.
ఢిల్లీలోని మైదాన్ గర్హి ప్రాంతంలో పట్టపగలు కొందరు కుర్రాళ్లు రెచ్చిపోయారు. కత్తులతో పొడుచుకున్నారు. దీంతో 18 ఏళ్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు. రాధాకృష్ణ మందిర్ కు సమీపంలో రక్తపు
Swati Maliwal: ఓ వ్యక్తి తనను వేధించాడంటూ ఇటీవల ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలీవాల్ చేసిన ఆరోపణల్లో నిజం లేదంటూ కొందరు విమర్శలు గుప్పిస్తుండడంతో స్వాతి స్పందించారు. తన గురించి ఘోరమైన అసత్యాలు చెబుతూ తనను బెదిరించాలని కొందరు చూస్తు
దేశం కొన్ని రోజుల్లో గణతంత్ర దినోత్సవం జరుపుకోనున్న వేళ ఢిల్లీలో ఖలిస్థాన్ అనుకూల పోస్టర్లు కలకలం రేపాయి. అలాగే, ఖలిస్థాన్ జిందాబాద్, దేశ వ్యతిరేక నినాదాలతో కూడిన నినాదాలతో గుర్తు తెలియని వ్యక్తులు గ్రాఫిటీ వేశారు. దాదాపు 10 చోట్ల ఇవి కనపడ్�
ఢిల్లీలోని ఇందర్ పురిలో దారుణం జరిగింది. పరీక్షలను పరిశీలించేందుకు వెళ్లిన ఉపాధ్యాయుడిని ఓ విద్యార్థి దాడి చేశాడు. కత్తిలో పలుమార్లు పొడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రెజ్లింగ్ ఫేడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషన్కు వ్యతిరేకంగా రెండు రోజులుగా రెజ్లర్లు నిరసన చేస్తున్నారు. రెండవ రోజు కొంత మంది లెఫ్ట్ నేతలతో బృందా కారత్ అక్కడికి వచ్చిన సందర్భంలో ఇది జరిగింది. కారత్ పక్కనున్న ఒకావిడ తన ఆర్గనైజేషన్ పేరుత�
ఢిల్లీలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్యనేతలు హాజరుకానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపు
దేశ రాజధాని ఢిల్లీపై చలి పంజా విసిరింది. ఓవైపు చలి.. మరోవైపు పొగ మంచు కమ్ముకుంది. తీవ్ర చలికి ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోతూవుండటం ప్రజల్లో ఆందోళన పెంచుతోంది. నేటి నుంచి మూడు రోజులు అతి శీతల గాలులు వీచే అవకాశం ఉంది.
Delhi Cold wave: ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ‘కోల్డ్ స్పెల్’ (వరుసగా కొన్ని రోజుల పాటు అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం) ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శ�