Home » Delhi
సీబీఐ ఈరోజు నా కార్యాలయంలోకి మళ్లీ వచ్చింది. వారికి నా స్వాగతం. నా ఇంటి మీద రైడ్ చేశారు. ఆఫీసులో రైడ్ చేశారు. నా లాకర్ తెరిచి చూశారు. నా గ్రామానికి వెళ్లి అక్కడ కూడా రైడ్ చేశారు. కానీ వారు ఇప్పటికీ కనుక్కున్నది ఏమీ లేదు. నేను ఢిల్లీలో విద్యార్థు�
పుట్టినరోజు వేడుకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ వేడుకలో ఓ వ్యక్తి తుపాకీతో ఓ యువకుడి ముఖంపై కాల్పులు జరిపి కలకలం రేపాడు. ఢిల్లీలోని ఫతేపూర్ బేరిలోని జోనాపూర్ గ్రామంలో ఓ చిన్నారి పుట్టినరోజు వేడుక జరుగుతోంది. ఆ పార్టీకి పలువురు యువకులు హా�
అభినవ్ ప్రకాష్ అనే వ్యక్తి బ్రిటీష్ ఎయిర్వేస్ సంస్థలో టిక్కెటింగ్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. అతడి స్నేహితులు రాకేష్, కునాల్‌కు ఇటీవల ఇద్దరు అమ్మాయిలు రోడ్ ట్రిప్పులో పరిచయమయ్యారు.
పంజాబ్ యూనివర్సిటీకి చెందిన ఒక మహిళా ప్రొఫెసర్ 2021లో పాకిస్తాన్ వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమె దరఖాస్తును పరిశీలించిన పాక్ రాయబార కార్యాలయ అధికారులు ఆన్లైన్లో ఇంటర్వ్యూ నిర్వహించారు.
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు డీఐపీ (ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ డైరెక్టరేట్) షాకిచ్చింది. రూ. 164 కోట్లు చెల్లించాలని రికవరీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈ మొత్తాన్ని పది రోజుల్లో చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర�
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ వెళ్లారు. తెలంగాణలో తాజా రాజకీయాలపై బీజేపీ హై కమాండ్ కు నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదికలో టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరనున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సహా మరికొందరు బీజేపీలో చేరేవారి లిస్ట్ ను త
ఢిల్లీలోని ఓ జైలులో ఖైదీల వద్ద మొబైల్ ఫోన్స్, కత్తులు, హీటర్స్, ఫోన్ చార్జర్లు, పెన్ డ్రైవ్ ల వంటి నిషేధిత వస్తువులు లభ్యమయ్యాయి. తనిఖీల సందర్భంగా వాటిని జైలు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
మెట్రో రైల్లో హ్యాండ్రైల్స్ పట్టుకుని ఊగుతూ, ఆ తర్వాత డ్యాన్స్ చేస్తూ, సీసీ కెమెరాకు హాయ్ చెబుతూ ఓ అమ్మాయి రచ్చ రచ్చ చేసింది. ప్రజా రవాణా సాధనాల్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు నిబంధనలను విరుద్ధంగా వ్యవహరించకూడదు. అయితే, కొందరు మాత్రం ఇలా
గత డిసెంబర్ 4న ఎన్నికలు జరగగా, 7న ఫలితాలు వెలువడ్డాయి. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మేయర్ ఎన్నిక జరుగుతుంది. మేయర్ పదవి కోసం ఆమ్ ఆద్మీ తరఫున షెల్లీ ఒబెరాయ్, అషు ఠాకూర్ పోటీ పడుతున్నారు.
రొటీన్ చెకప్‌లలో భాగంగానే సోనియా ఆసుపత్రిలో చేరినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సోనియా ఆరోగ్యం పరిశీలిస్తున్న డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపిన వివరాల ప్రకారం.. చాతి సంబంధిత విభాగంలో సోనియా గాంధీ చేరారని, తనతో పాటు తన బృందం ఆమెకు వైద్య పరీక్షల�