-
Home » Delimitation
Delimitation
2029 నాటికి ఏపీ, తెలంగాణలో డీలిమిటేషన్.!?
April 21, 2026 / 08:09 PM ISTదేశవ్యాప్తంగా సీట్ల పెంపు జరిగినా, జరగకపోయినా ఏపీ, తెలంగాణలకు ప్రత్యేకంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన (AP TS DELIMITATION)జరిగి తీరుతుందన్న అంచనాలు ఉన్నాయి
హైబ్రిడ్ మోడల్ వర్కౌట్ అయ్యేనా? డీలిమిటేషన్‌పై రేవంత్ సరికొత్త లాజిక్స్‌తో చర్చ..
April 15, 2026 / 06:00 AM ISTనియోజవర్గాల పునర్విభజనపై 1976లో 42వ సవరణ చేసిన ఇందిరా గాంధీ..అప్పటి వరకు జనాభా నియంత్రణ పాటిస్తున్న రాష్ట్రాలు నష్టపోకూడదని 1971 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్యను 2001 వరకు ఫ్రీజ్ చేసింది.
డీలిమిటేషన్ మంటలు.. మాకు అన్యాయం చేయొద్దు అంటూ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ
April 14, 2026 / 07:49 PM ISTఅన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఏకాభిప్రాయం తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు సీఎం రేవంత్.
రాజకీయ కుట్రలో భాగమే, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం- డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
April 13, 2026 / 05:57 PM ISTడీలిమిటేషన్ పై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అభిప్రాయాలు తీసుకోవాలి. ఈ అంతరం దేశ మనుగడకు మంచిది కాదు.
డీలిమిటేషన్‌పై అభ్యంతరాలు.. మోదీకి రేవంత్ ‘ఎక్స్’లో పోస్ట్.. ఘాటుగా స్పందించిన కిషన్ రెడ్డి
April 13, 2026 / 02:37 PM ISTDelimitation : వారానికి ఒకసారి ఢిల్లీకి సీఎం ఎందుకు వెళ్తున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఒక కార్పొరేషన్ పదవి ఇవ్వాలన్నా ఢిల్లీకి కట్టలు మోయాలి. బీజేపీ విధానం అది కాదు.. రేవంత్ రెడ్డి మాటలు…
కిషన్ రెడ్డి, బండి సంజయ్ జాగ్రత్త.. మీ ఉద్యోగాలు పోతాయి- డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
March 30, 2026 / 05:48 PM ISTపార్లమెంటు స్థానాల పెంపు ఉత్తర, దక్షిణ భారత్ లో సమానంగా ఉండాలన్నారు.
రిజర్వ్డ్ స్థానాల్లో సిట్టింగ్‌లు, నేతల్లో టెన్షన్ ఎందుకు? ఏపీలో డీలిటిటేషన్తో జరగబోయేది ఏంటి..?
March 28, 2026 / 11:59 PM ISTనియోజకవర్గాల పునర్విభజన అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తోంది. కొత్తగా 88 నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారనే ప్రచారంతో.. రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయ్.
సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు.. రిస్క్‌లో పడేదెవరు? చంద్రబాబు, జగన్ నియోజకవర్గాల్లో ఏం జరగనుంది?
March 27, 2026 / 08:24 PM ISTకుప్పం నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 30 వేల మంది ఓటర్లు ఉండగా, ఇందులో మహిళా ఓటర్లు లక్షా 17వేల మంది. పులివెందులలో కూడా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.…
డీలిమిటేషన్‌పై పార్టీల్లో ఆశలు.. తెలంగాణలో అధికారం ఎవరిదో నిర్ణయించేది ఆ 2 జిల్లాలేనా?
March 25, 2026 / 09:53 PM ISTపునర్విభజనలో ఒక నియోజకవర్గానికి ఓటర్ల సంఖ్య గరిష్టంగా 2.20 లక్షలకు కుదించే అవకాశముంది. అదే జరిగితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే 20 కొత్త నియోజకవర్గాలు ఏర్పాటవుతాయన్న అంచనా ఉంది.
నియోకవర్గాల పెంపు ప్రకటనతో లీడర్ల చూపు జనసేనవైపు.. ఎందుకు?
March 25, 2026 / 08:41 PM ISTగత ఎన్నికల్లో జనసేన నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన 21 మందిలో ఎక్కువ మంది కొత్త వాళ్లే. పైగా కార్యకర్త స్థాయి నేతలకు టికెట్ ఇచ్చి చట్టసభల్లో అడుగు పెట్టే అవకాశం కల్పించారు పవన్.