-
Home » devil movie
devil movie
నాకు, పూర్ణకు సంబంధం ఉందని రాశారు.. స్టార్ డైరెక్టర్ కామెంట్స్.. ఎమోషనల్ అయిన పూర్ణ..
January 28, 2024 / 09:37 AM ISTపూర్ణ ముఖ్య పాత్రలో నటించిన డెవిల్(Devil) అనే తమిళ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా..
'డెవిల్' సినిమా రిలీజ్ రోజే సీక్వెల్ అనౌన్స్.. డెవిల్ 2 గురించి కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే?
December 29, 2023 / 09:41 PM ISTడెవిల్ కి పాజిటివ్ టాక్ వస్తుండటంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది.
కళ్యాణ్ రామ్ 'డెవిల్' థియేటర్స్‌లోకి వచ్చేసింది.. ట్విట్టర్ టాక్ ఏంటి..?
December 29, 2023 / 07:02 AM ISTకళ్యాణ్ రామ్ 'డెవిల్' థియేటర్స్‌లోకి వచ్చేసింది. మరి థియేటర్స్ లో ఈ సినిమా టాక్ ఏంటో ట్విట్టర్ రివ్యూ చూసి తెలుసుకోండి.
'డెవిల్' డైరెక్టర్ ఇష్యూ.. సినిమా నుంచి పేరు తీసేసినా హిట్ అవ్వాలంటూ థ్యాంక్స్ చెప్తూ పోస్ట్..
December 27, 2023 / 01:37 PM ISTసినిమా మొత్తం పూర్తయ్యాక అప్పటివరకు ఉన్న పోస్టర్స్ లో నవీన్ మేడారం పేరు ఉంటే ఆ తర్వాత నుంచి దర్శకుడు, నిర్మాత రెండు పేర్లు అభిషేక్ నామానే వేసుకున్నాడు.
'అమిగోస్' ఎందుకు ఫ్లాప్ అయింది? 'డెవిల్' ప్రమోషన్స్ లో కళ్యాణ్ రామ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
December 27, 2023 / 09:05 AM ISTడెవిల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ తాజాగా మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలను తెలియచేశారు.
డెవిల్ సినిమాతో కళ్యాణ్ రామ్.. ఈ ఏడాదికి గ్రాండ్ ఎండింగ్ ఇస్తారా..?
December 25, 2023 / 06:15 PM ISTన్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో రిలీజ్ కాబోతున్న డెవిల్ మూవీతో వస్తున్న కళ్యాణ్ రామ్.. ఈ ఏడాదికి గ్రాండ్ ఎండింగ్ ఇస్తారా..?
‘డెవిల్’ మూవీ నుంచి 'దూరమే తీరమై' సాంగ్ రిలీజ్..
December 18, 2023 / 06:11 PM ISTకళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కలిసి నటిస్తున్న ‘డెవిల్’ మూవీ నుంచి 'దూరమే తీరమై' సాంగ్ రిలీజ్ అయ్యింది.
కళ్యాణ్ రామ్ 'డెవిల్' నుంచి కొత్త సాంగ్ ప్రోమో రిలీజ్.. దూరమే తీరమై..
December 16, 2023 / 04:15 PM ISTకళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న డెవిల్ సినిమా నుంచి తాజాగా దూరమే తీరమై.. అనే పాట ప్రోమోని విడుదల చేశారు.
కళ్యాణ్ 'డెవిల్' ట్రైలర్ రిలీజ్.. బ్రిటిష్ రూలింగ్ టైములో మర్డర్ ఇన్వెస్టిగేషన్..
December 12, 2023 / 05:31 PM ISTకళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తూ చేస్తున్న సినిమా 'డెవిల్'. నేడు ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
'డెవిల్' సినిమా కోసం అప్పటి కాలానివి.. ఏకంగా 90 రకాల డ్రెసులు..
December 11, 2023 / 08:14 PM ISTకళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ గా నటిస్తున్న 'డెవిల్' సినిమాలో నందమూరి హీరో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన 90 రకాల డ్రెసులు ధరించారట.