Devil : ‘డెవిల్’ మూవీ నుంచి ‘దూరమే తీరమై’ సాంగ్ రిలీజ్..
కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కలిసి నటిస్తున్న ‘డెవిల్’ మూవీ నుంచి 'దూరమే తీరమై' సాంగ్ రిలీజ్ అయ్యింది.
Deil : నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ మూవీ ‘డెవిల్’. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్న ఈ చిత్రం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో డిసెంబర్ 29న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నేడు ఈ సినిమాలోని ‘దూరమే తీరమై’ సాంగ్ రిలీజ్ చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.
Also read : Lal Salaam : లాల్ సలామ్ నుంచి మొదటి సింగిల్ వచ్చేసింది..