-
Home » devil
devil
కళ్యాణ్ రామ్ 'డెవిల్' పండక్కి ఓటీటీలో.. ఎప్పుడు? ఎక్కడ?
సంక్రాంతి పండక్కి థియేటర్స్ లో నాలుగు సినిమాలు సందడి చేస్తుంటే డెవిల్ కూడా పండక్కి ఓటీటీలో రానుంది.
కళ్యాణ్ రామ్ 'డెవిల్' రెండు రోజుల్లో అదిరిపోయిన కలెక్షన్స్.. ఎంతంటే?
డెవిల్ కి పాజిటివ్ టాక్ వస్తుండటంతో చిత్రయూనిట్ ఆల్రెడీ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. డెవిల్ కి మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి.
'డెవిల్' మూవీ రివ్యూ.. దేశభక్తితో కూడిన సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమా..
కళ్యాణ్ రామ్ నటించిన పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ మూవీ ‘డెవిల్’ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉంది..? రివ్యూ ఏంటి..?
కళ్యాణ్ రామ్ 'డెవిల్' థియేటర్స్‌లోకి వచ్చేసింది.. ట్విట్టర్ టాక్ ఏంటి..?
కళ్యాణ్ రామ్ 'డెవిల్' థియేటర్స్‌లోకి వచ్చేసింది. మరి థియేటర్స్ లో ఈ సినిమా టాక్ ఏంటో ట్విట్టర్ రివ్యూ చూసి తెలుసుకోండి.
దేవర 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' కంటే గొప్పగా ఉంటుంది.. కళ్యాణ్ రామ్ కామెంట్స్..
డెవిల్ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న కళ్యాణ్ రామ్ దేవర గురించి మాట్లాడుతూ.. సినిమా 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' కంటే గొప్పగా ఉంటుందని పేర్కొన్నారు.
'డెవిల్' డైరెక్టర్ ఇష్యూ.. సినిమా నుంచి పేరు తీసేసినా హిట్ అవ్వాలంటూ థ్యాంక్స్ చెప్తూ పోస్ట్..
సినిమా మొత్తం పూర్తయ్యాక అప్పటివరకు ఉన్న పోస్టర్స్ లో నవీన్ మేడారం పేరు ఉంటే ఆ తర్వాత నుంచి దర్శకుడు, నిర్మాత రెండు పేర్లు అభిషేక్ నామానే వేసుకున్నాడు.
'అమిగోస్' ఎందుకు ఫ్లాప్ అయింది? 'డెవిల్' ప్రమోషన్స్ లో కళ్యాణ్ రామ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
డెవిల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ తాజాగా మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలను తెలియచేశారు.
డెవిల్ సినిమాతో కళ్యాణ్ రామ్.. ఈ ఏడాదికి గ్రాండ్ ఎండింగ్ ఇస్తారా..?
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో రిలీజ్ కాబోతున్న డెవిల్ మూవీతో వస్తున్న కళ్యాణ్ రామ్.. ఈ ఏడాదికి గ్రాండ్ ఎండింగ్ ఇస్తారా..?
‘డెవిల్’ మూవీ నుంచి 'దూరమే తీరమై' సాంగ్ రిలీజ్..
కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కలిసి నటిస్తున్న ‘డెవిల్’ మూవీ నుంచి 'దూరమే తీరమై' సాంగ్ రిలీజ్ అయ్యింది.
కళ్యాణ్ 'డెవిల్' ట్రైలర్ రిలీజ్.. బ్రిటిష్ రూలింగ్ టైములో మర్డర్ ఇన్వెస్టిగేషన్..
కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తూ చేస్తున్న సినిమా 'డెవిల్'. నేడు ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.