Home » devineni avinash
ముందస్తు బెయిల్ కోసం దేవినేని అవినాశ్, జోగి రమేశ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
టీడీపీలో మంచి క్రేజ్ తెచ్చుకున్న దేవినేని అవినాశ్.. ఆ తర్వాత వైసీపీలో చేరి టీడీపీపై ఎవరూ చేయని ...
జోగి రమేశ్ అనుచరులు కుంచం జయరాం, కొండేపి వెంకట కోటేశ్వరరావు కూడా అరెస్ట్ అయ్యారు.
విదేశాలకు వెళదామని కొందరు ప్రయత్నించగా, పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో వీరు దేశం విడిచి వెళ్లలేని పరిస్థితి ఎదురవుతోందంటున్నారు.
నేను తప్పు చేశానని తీర్పు ఇస్తే..: దేవినేని అవినాశ్
వైసీపీ నేత దేవినేని అవినాశ్ కు మంగళగిరి పోలీసులు షాకిచ్చారు. విదేశాలకు వెళ్ళేందుకు అవినాశ్ వేసిన ప్లాన్ ను పోలీసులు పటాపంచలు చేశారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పోలీసులు కొందరు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తమ పేర్లు వినిపించడంతో.. వైసీపీ కీలక నేతలు అలర్ట్ అయ్యారు.
2021 అక్టోబర్ 19న ఎన్టీఆర్ భవన్ పై దాడి జరిగింది. ఈ దాడి వైసీపీ కార్యకర్తలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడికి పాల్పడిన వారు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులుగా ప్రచారం జరిగింది.
నాపైన ప్రచారం చేయడానికి ఏంలేక.. చనిపోయిన నెహ్రు గురించి మాట్లాడుతున్నారు. గద్దె ఎక్కడికి వెళ్లినా ఏం చేశావని ప్రజలు నిలదీస్తున్నారు.
సెటిల్మెంట్ వారసుడని నాపై నోరు పారేసుకున్నారు. గద్దె రామ్మోహన్, బుద్ధా వెంకన్న చేసిన సెటిల్మెంట్ల గురించి చెబితే కృష్ణానదిలో తలలు ముంచుకుని చస్తారు.