Home » Devineni Uma
మంత్రి అనిల్ వర్సెస్ దేవినేని ఉమ
డ్వాక్రా సంఘాలను మోసం చేసిన గజమోసగాడు చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. దేశ చరిత్రలో డ్వాక్రా సంఘాలను మోసం చేసిన వాడిగా చంద్రబాబు పేరు సువర్ణాక్షరాలతో లిఖించవచ్చని మంత్రి ఎద్దేవా చేశారు
వైసీపీపై దేవినేని ఉమ ఫైర్
టీడీపీ సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఏపీ హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. గత నెల 28న కృష్ణాజిల్లా జీ కొండూరు పోలీసు స్టేషన్ లో దేవినేని ఉమపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.
దేవినేని అరెస్ట్‌తో టెన్షన్ టెన్షన్
దేవినేని అరెస్ట్ తో అలజడి మొదలైందా?
కృష్ణా జిల్లాలో దేవినేని ఉమ అరెస్ట్ వివాదం ముదురుతోంది. దేవినేని ఉమపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నూజివీడు కోర్టులో ఆయన్ను హాజరుపర్చనున్నారు. దేవినేనిపై హత్యాయత్నం కేసు పెట్టడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవై�
మాజీమంత్రి దేవినేని ఉమాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు దాడికి దిగారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ పరిశీలనకు వెళ్లిన దేవినేని ఉమాపై జి.కొండూరు మండలం గడ్డ మణుగ గ్రామం వద్ద అడ్డుకున్నారు.
మాజీ మంత్రి దేవినేని ఉమపై పోలీసులు కరోనా కేసు నమోదుచేశారు. ఉమ కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Devineni uma absconded : మాజీ మంత్రి దేవినేని ఉమ అదృశ్యమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలను ప్రదర్శించినందుకు మాజీ మంత్రి పై కర్నూలు సీఐడీ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ�