Home » Dewald Brevis
డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis century) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. రెండో టీ20 మ్యాచ్లో 41 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ అద్భుత క్యాచ్ తో అందరినీ ఆశ్చర్య పర్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
గతంలో ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్ లో ఏడు మ్యాచ్లు ఆడి కేవలం రెండింట్లోనే విజయం సాధించింది.
39 ఏళ్ల వయసులోనూ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు.