Home » Dharma Productions
‘ఫైటర్’ షూటింగ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్నపాన్ ఇండియా ఫిల్మ్‌లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది..
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ హారర్ మూవీ ‘భూత్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్‌ల ‘ఫైటర్’ ముంబైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..
కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘షేర్ షా’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్..
విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్ నటిస్తున్న బాలీవుడ్ థ్రిల్లర్.. 'భూత్ : పార్ట్ వన్. హాంటెడ్ షిప్' 2020 ఫిబ్రవరి 21న విడుదల కానుంది..
ఐఏఎఫ్ విమానం నడిపిన తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్' ఫస్ట్ లుక్ రిలీజ్..
ఆర్మీ ఆఫీసర్, కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమాకి 'షేర్షా' అనే టైటిల్ ఫిక్స్ చేసారు..
బాంబే, గుర్గావ్ ప్రాంతంలోని, ఇండస్ట్రీయల్ పార్క్ ఏరియాలో ఉన్న ధర్మ ప్రొడక్షన్స్ ఆఫీస్‌లోని మొదటి అంతస్థులో మంటలు చెలరేగి, ఉవ్వెత్తున ఎగసి పడుతూ బిల్డింగ్ అంతా వ్యాపించాయి..
హాట్ బ్యూటీ అలియా భట్ ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. రీసెంట్గా వరుణ్, అలియాలపై షూట్ చేసిన 'హూకప్' వీడియో సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్..