Home » Dharmavaram
సంఘటన జరిగిన వెంటనే పోలీసులతో మాట్లాడా. ఇందులో ఎవరున్నా చర్యలు తీసుకోవచ్చని.. పూర్తిగా సహకరిస్తామని చెప్పాం.
అసలు కేతిరెడ్డి మనసులో ఏముంది? ఆయన ఎందుకు నియోజకవరంగంలో యాక్టీవ్ కావడం లేదన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. వాస్తవంగా ధర్మవరంలో చాలా సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
నోటీసులు ఇచ్చిన అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు.
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి షాక్
ఓవరాల్గా ధర్మవరం మున్సిపల్ ఛైర్మన్ ఇష్యూ బీజేపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా మారిపోయింది.
గతంలో ఆయన తప్పులు చేసినట్లు ఆధారాలు లభిస్తే కచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు.
ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ... సొంత పార్టీలో తప్పులను ఎత్తిచూపుతున్న కేతిరెడ్డి.... రాజకీయంగా ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? అనే విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
తెలంగాణలో కేటీఆర్ ధరణి పేరుతో భూ మాఫియాకు తెరలేపినట్లే.. ధర్మవరంలో కేతిరెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములను కబ్జా చేశారని ఆరోపించారు.
దయచేసి.. నన్ను కలవడానికి ఎవరూ రావొద్దు. నాపై సానుభూతి చూపొద్దు. జాలి పడటం, బాధపటం నాకు నచ్చదు.
ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ దాడికి గురైన వ్యాపారులను పరామర్శించారు. ఈ సందర్భంగా పంచుమర్తి అనురాధా మాట్లాడుతూ చేనేత వ్యాపారులు అమాయకులనే వారిపై దాడులు చేశారని పేర్కొన్నారు.