-
Home » Dhruva Natchathiram
Dhruva Natchathiram
ఆరేళ్ళ షూటింగ్.. తొమ్మిదేళ్ల వెయిటింగ్.. విడుదలకు సిద్దమైన విక్రమ్ మూవీ
తొమ్మిదేళ్ల సుదీర్ఘ ఎదురుచూపుల తరువాత విడుదల కాబోతున్న చియాన్ విక్రమ్(Chiyaan Vikram) కొత్త సినిమా.
విక్రమ్ కొత్త సినిమా టీజర్ రిలీజ్.. సినిమాలు లైన్లో ఉన్నా.. రిలీజ్ అవ్వడం లేదేంటి..!
చియాన్ విక్రమ్ సినిమా షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు గాని, ఆ చిత్రాలు రిలీజ్ అవ్వడం లేదు. ఇది ఇలా ఉంటే, విక్రమ్ మరో కొత్త సినిమా టీజర్ తో వచ్చేసారు.
రిలీజ్‌కి ఒక్క రోజు ముందు.. మళ్ళీ వాయిదా పడ్డ ధ్రువ నక్షత్రం..
2013లో మొదలైన గౌతమ్ మీనన్ ‘ధ్రువ నక్షత్రం’ సినిమా మళ్ళీ వాయిదా పడింది.
ఈ వారం థియేటర్స్‌లో తెలుగులో రిలీజయ్యే అయ్యే సినిమాలు ఇవే..
గత కొన్ని రోజులుగా అన్నీ మీడియం సినిమాలే థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఈ వారం కూడా మీడియం సినిమాలే ఉండగా ఒక పెద్ద డబ్బింగ్ సినిమా కూడా ఉంది.
గౌతమ్ మీనన్‌ని ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న.. వైరల్ అవుతున్న సమాధానం..
మీరు పూర్తి చేసిన ప్రయాణంలో నా జీవితం చాలా చేంజ్ అయ్యింది. మీ లైఫ్ ఎంతలా మారింది అంటూ ఒక అమ్మాయి దర్శకుడు గౌతమ్ మీనన్‌ని అడిగిన ప్రశ్న..
Karna Teaser : విక్రమ్ ‘కర్ణ’ టీజర్ రిలీజ్.. కురుక్షేత్రంలో యుద్ధ సన్నివేశంతో..
తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కర్ణుడిగా కనిపిస్తూ చేస్తున్న సినిమా 'కర్ణ'. రీసెంట్ గా మేకర్స్ ఆ మూవీకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు.
Dhruva Natchathiram : ఎన్నాళ్ళో వేచిన సినిమా.. విక్రమ్ ‘ధ్రువ నక్షత్రం’ వచ్చేస్తుంది.. రిలీజ్ డేట్ అనౌన్స్..
ఎట్టకేలకు ధ్రువ నక్షత్రం సినిమాకు ఆరేళ్ళ తర్వాత మోక్షం లభించింది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
Vikram : దాదాపు ఐదేళ్ల తర్వాత విక్రమ్ స్పై యాక్షన్ మూవీకి మోక్షం..! ‘ధ్రువనక్షత్రం’ నుంచి జాన్ కమింగ్..?
2017లోనే రిలీజ్ కావాల్సిన విక్రమ్ 'ధ్రువనక్షత్రం' మూవీ.. ఇప్పుడు రిలీజ్ సిద్దమవుతుంది.