Home » Director Bobby
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రాల్లో ‘గాడ్‌ఫాదర్’, ‘భోళాశంకర్’లతో పాటు మరో సినిమా కూడా ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 154 ప్రాజెక్టు ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జర�
టాలీవుడ్ డైరెక్టర్ కెఎస్ రవీంద్ర (బాబీ) ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కొల్లి మోహనరావు అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ మృతి చెందారు. బాబీ తండ్రి మరణించారన్న విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
డైరెక్టర్ బాబీ తండ్రి మోహనరావు(69) కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చికిత్స అందుకుంటూ.............
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో గాడ్‌ఫాదర్ చిత్ర షూటింగ్ చివరిదశకు చేరుకోగా, భోళాశంకర్ సినిమా....
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా తన నెక్ట్స్ చిత్రాలను లైన్లో పెడుతూ శరవేగంగా వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే తమిళ దర్శకుడు మోహన్ రాజా....
ఈవెంట్ లో డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ..''ఎక్కడో గుంటూరులో చిరంజీవి గారి సినిమాలకి బ్యానర్లు కట్టి హడావిడి చేసే నేను ఆయన మీద ఉన్న పిచ్చతో హైదరాబాద్ కి..............
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాగా మైత్రీ మూవీ మేకర్స్ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జాలర్ల కథతో సముద్రం దగ్గర ఉండనుందని ఇప్పటికే హింట్ ఇచ్చారు...
బాబీ డైరెక్షన్ లో చిరంజీవి 154వ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. సముద్ర తీరంలో, జాలర్ల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో....
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ మీదున్న సంగతి తెలిసిందే. ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమా లైన్లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం ఆచార్య సినిమా విడుదలకి సిద్ధంగా..
కరోనా గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ మీదున్న సంగతి తెలిసిందే. ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమా లైన్లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం ఆచార్య..