Home » Director
తెలంగాణ గ్రామీణ ప్రాంత ఇతివృత్తంగా రూపొందించిన షార్ట్ ఫిలిం ‘సమ్మర్ రాప్సోడీ’ నేషనల్ అవార్డును గెలుచుకుంది. నవంబర్ 8 నుంచి 15 వరకు జరిగిన కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బెస్ట్ షార్ట్ ఫిలింగా ‘సమ్మర్ రాప్సోడీ’ గోల్డెన్ రాయల్ బెం�
మెగాస్టార్ చిరంజీవి తొలిచిత్రం ‘పునాదిరాళ్లు’ దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంచానికి పరిమితమై వైద్యం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు.
అంతా రెడీ అయిపోయింది అక్టోబరు 2న రిలీజ్ అని పబ్లిసిటీలో బిజీగా ఉన్న సైరా టీంకు తలనొప్పి వచ్చిపడింది. ఎంత ప్రయత్నించినా కొన్ని చిక్కులు సినిమా యూనిట్‌ను వదలడం లేదు. కథకు డబ్బులు ఇవ్వలేదని, రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేసుకునే వీలు కల్పించినం�
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో కొత్త సినిమాకు ముహూర్తం పెట్టారు. చాలా రోజులుగా ఆలస్యమవుతున్న ఈ చిత్రం ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లింది. ఈ పూజా కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ములతోపాటు హీరో నాగ చైతన్య, హీరోయిన్
అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్ పరువు పోయింది. తెలుగు డైరెక్టర్లకు కాపీ కొట్టడం కూడా చేతకాదా అని అడుగుతున్నారు. కాపీ కొట్టినా.. మరీ ఇంత చెత్తగా సినిమాలు తీస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ ఫ్రెంచ్ చిత్రం ‘లార్గో వించ్’ దర్శకుడు జెరోమ్ సల్
ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుక్క చనిపోయింది. దీంతో పూరీ తీవ్రంగా బాధపడుతున్నాడు. పూరీ జగన్నాథ్ ఇల్లు ఒక చిన్నపాటి జూని తలపిస్తుంది. జంతువుల్ని..పక్షుల్ని పెంచుతుంటారు. వీటన్నింటిలో పూరీకి జాక్స్ అనే కుక్క అంటే పూరి జగన్నాధ్ కు చాలా �
ప్రధానమంత్రి నరేంద్రమోడీ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన సినిమా “పీఎం నరేంద్రమోడీ”కి లైన్ క్లియర్ అయింది.ఏప్రిల్-11,2019న ఈ సినిమా విడుదలవుతుందని శుక్రవారం(ఏప్రిల్-5,2019) డైరక్టర్ ఒమంగ్ కుమార్ ట్విట్టర�
లక్ష్మీస్ NTR సినిమా ఒక్క ఏపీ మినహా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 29వ తేదీ రిలీజ్ కాబోతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రలో నటించిన మోడీ బయోపిక్ ‘పీఎం నరేంద్ర మోడీ’ విడుదలను ఎన్నికలు ముగిసేంత వరకు ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ కోరింది.షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉండగా, లో�
ప్రముఖ దర్శకుడు ‘రాజమౌళి’ మార్చి 14వ తేదీన ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారంట. ఏ విషయాలపై మాట్లాడుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. న్యూ ప్రాజెక్టు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విశేషాలను తెలియచేస్తారా ? ఇంకా ఏమైనా ఉందా అనే చర్చ సాగుతోంది. ‘రాజమౌళి’ ప్రెస