Home » Disha Patani
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన మూవీ ‘కంగువా’.
మీరు కూడా కంగువా రిలీజ్ ట్రైలర్ చూసేయండి..
తమిళ స్టార్ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న మూవీ కంగువా.
హీరోయిన్ దిశా పటాని తాజాగా ఇలా మోడ్రన్ డ్రెస్ లో చేతికి బంగారు వర్ణం ఆభరణాలు వేసి ధగధగ మెరిపిస్తుంది.
బాలీవుడ్ భామ దిశా పటాని తాజాగా హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
కంగువ ట్రైలర్ చివరల్లో తెల్ల గుర్రంపై వస్తున్న వ్యక్తిని చూసి సూర్య నవ్వుతూ కనిపిస్తాడు. గుర్రంపై వచ్చే వ్యక్తి ముఖాన్ని ట్రైలర్లో స్పష్టం చూపించలేదు.
కల్కి భామ దిశా పటాని ఇటీవల జరిగిన అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల్లో ఇలా చీరకట్టులో హాట్ గా కనిపించి అలరించింది.
బాలీవుడ్ భామ దిశా పటాని కల్కి సినిమా వర్కింగ్ స్టిల్స్ కొన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సినిమా కోసం తన నడుముపై వేయించుకున్న టాటూ కూడా పోస్ట్ చేయడం గమనార్హం.
కల్కి కోసం దిశా పటాని ఈ టెంపరరీ టాటూని వేయించుకున్నట్టు తెలుస్తుంది.