Home » Disney+ Hotstar
నో కామా.. నో ఫుల్స్టాప్.. బిగ్‌బాస్ అయింది ఇక నాన్‌స్టాప్. ఓటీటీ జమానాలో ఇక 24 గంటల పాటు పూర్తి స్థాయి వినోదాన్ని పంచడానికి ఓటీటీ బిగ్ బాస్ తెలుగు రెడీ..
ఈ వీక్ కూడా థియేటర్స్ లో రిలీజ్ ల సందడి మాక్సిమమ్ లేకపోవడంతో ఓటీటీలు సరుకు సిద్ధం చేసుకుంటున్నాయి.
ప్రస్తుతం సినీ ప్రేక్షకుల మధ్యనున్న ఈ వెబ్ సిరీస్ ల క్రేజ్ ను కొనసాగించేలా కొత్త వెబ్ సిరీస్, కొన్నిటికి కొనసాగింపు సిరీస్ లు త్వరలో ఓటీటీలలో విడుదల కానున్నాయి.
ప్రముఖ దేశీయ అతిపెద్ద టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా తమ యూజర్లకు షాకిచ్చింది. ప్రస్తుతం అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్లలో ఓటీటీ సబ్ స్ర్కిప్షన్ ప్యాకులను నిలిపివేసింది.
ప్రెజర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా పని చేస్తానంటున్నారు కింగ్ నాగార్జున..
ప్రముఖ భారత OTT ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కొత్త మెంబర్ షిప్ ప్లాన్ ప్రవేశపెట్టింది. కేవలం రూ.49 ప్లాన్ అంట.. మెంబర్షిప్ తీసుకుంటే నెలరోజుల పాటు ఎంజాయ్ చేయొచ్చు.
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ యూజర్లకు మరోసారి షాకిచ్చింది. ఇటీవలే ప్రీపెయిడ్ టారిఫ్ ధరలను పెంచిన జియో.. కొన్ని ప్లాన్లను సవరించింది.
కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టగా.. ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసింది. ఈ క్రమంలో సినిమాల షూటింగ్‌లు మొదలవగా.. థియేటర్లు కూడా తెరుచుకున్నాయి.
జియో యూజర్లకు అద్భుతమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చారు. వీటితో పాటు డిస్నీ+ హాట్ స్టార్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చింది.
పాపులర్ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అందించే సబ్ స్ర్కిప్షన్ ప్లాన్లు సెప్టెంబర్ 1 నుంచి అప్‌గ్రేడ్ కానున్నాయి.