Home » District Reorganisation
కొత్త జిల్లాల ఏర్పాటు, సర్దుబాట్ల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ చేసిన ప్రకటన చర్చకు దారితీస్తోంది.
జిల్లాల పునర్విభజనతో పాటు మండలాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులను కూడా మార్చడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. (AP New Districts)